Latest News In Telugu Ahmednagar: అహ్మద్‌నగర్‌కు 'అహల్యానగర్'గా పేరు మార్చిన మహారాష్ట్ర సర్కార్..! మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ పేరును అహల్యానగర్ గా మారుతూ నిర్ణయం తీసుకుంది. 18వ శతాబ్దపు మరాఠా రాణి అహల్యాబాయి హెల్కర్ పేరు మీదుగా అహల్యానగర్ గా మార్చుతూ మహారాష్ట్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. By Bhoomi 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn