సినిమా 'మహారాజ' 100 డేస్ సెలెబ్రేషన్స్.. డైరెక్టర్ కు కాస్ట్లీ గిఫ్ట్ విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ మూవీ 100 డేస్ సెలబ్రేషన్స్ చెన్నైలో జరిగాయి. ఈ సందర్భంగా తమకు విజయాన్ని అందించిన ఆడియన్స్ కు మూవీ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుక అనంతరం చిత్రబృందం దర్శకుడికి బీఎండబ్ల్యూ కారును కానుకగా అందించింది. By Anil Kumar 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Maharaja Movie : నెట్ ఫ్లిక్స్ లో 'మహారాజ' రేర్ ఫీట్.. విజయ్ సేతుపతి దెబ్బకు యానిమల్, డుంకీ రికార్డ్స్ బ్రేక్ విజయ్‌సేతుపతి 'మహారాజ’మూవీ అరుదైన ఘనత సాధించింది. ఓటీటీలో ఎక్కువమంది చూసిన సినిమాగా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని 18.6 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. దీంతో యానిమల్(13.6 M), డుంకీ(10.8M) సినిమాల రికార్డ్స్ బ్రేక్ అవ్వడం విశేషం. By Anil Kumar 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rajinikanth : విజయ్ సేతుపతి 'మహారాజ' కు రజినీకాంత్ ఫిదా.. డైరెక్టర్ ను ఏకంగా ఇంటికి పిలిపించిన సూపర్ స్టార్ విజయ్‌సేతుపతి నటించిన ‘మహారాజ’ సినిమాను రజినీకాంత్ ఇటీవలే వీక్షించారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ ను తన నివాసానికి ఆహ్వానించి ప్రశంసించారు. ఆ సమయంలో రజనీతో దిగిన ఫోటోలను దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.. By Anil Kumar 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Maharaja : బాలీవుడ్ కు వెళ్తున్న 'మహారాజ'.. విజయ్ సేతుపతి ప్లేస్ లో ఆ స్టార్ హీరో..! విజయ్ సేతుపతి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'మహారాజ' బాలీవుడ్ లో రీమేక్ కానున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరో ఆమీర్ ఖాన్ ఈ సినిమాను రీమేక్ చేయనున్నారట. ఇప్పటికే దీని హిందీ హక్కులను ఆయన కొనుగోలు చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. By Anil Kumar 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Maharaja : ఓటీటీలో అదరగొడుతున్న విజయ్ సేతుపతి.. నెట్ ఫ్లిక్స్ లో'మహారాజ' రేర్ ఫీట్! విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ 'మహారాజ' ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. జులై 12 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా గ్లోబల్ చార్ట్స్‌లో (జులై 8-14 మధ్యలో) నాలుగో స్థానంలో నిలిచింది. ఇటీవల కాలంలో ఇది రేర్ రికార్డ్ అనే చెప్పాలి. By Anil Kumar 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Maharaja: ఓటీటీలో విజయ సేతుపతి యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..? సౌత్ స్టార్ విజయ్ సేతుపతి లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'మహారాజా'. జూన్ 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. జూలై 12 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. By Archana 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Krithi Shetty : ఆ హీరోయిన్ తో రొమాంటిక్ సీన్స్ చేయలేను.. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్! 'మహారాజా' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ చేయలేనని, అందుకే తన సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి వద్దని చిత్ర యూనిట్ చెప్పినట్లు తెలిపాడు. By Anil Kumar 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Maharaja Movie: విజయ్ సేతుపతి 50వ చిత్రం మహారాజ.. ఓటీటీ డీల్ వారితోనే..? కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి లేటెస్ట్ ఫిల్మ్ 'మహారాజ'. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. మహారాజ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు దక్కించుకుంది. By Archana 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn