Latest News In Telugu Elections 2023: నదిని ఈదుతూ వెళ్లి మరీ ఓటు.. మధ్యప్రదేశ్ లో పోలింగ్ రికార్డ్.. మధ్యప్రదేశ్ లో శుక్రవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రికార్డు స్థాయిలో ఇక్కడ పోలింగ్ నమోదు అయింది. సింధ్ నదిపై బ్రిడ్జ్ సదుపాయం లేకపోవడంతో ఐదు గ్రామాల ప్రజలు నదిలో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. By KVD Varma 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit Shah: మేం అధికారంలోకి వస్తే ఉచితంగా అయోధ్య రాముడి దర్శనం..!! మధ్యప్రదేశ్ ఎన్నికల వేళ..కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన హామీ ప్రకటించారు. బీజేపీని గెలిపిస్తే..అయోధ్య రాముడి దర్శనం ఫ్రీగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి 2 రోజులు సమయం ఉండగా అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. By Bhoomi 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Madhya Pradesh Elections: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంచలన హామీలు..!! సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబాటుతో అధికారం కోల్పోయిన ఆ పార్టీ ఎలాగైన మళ్లీ అధికారంలో రావాలన్న ఉద్దేశ్యంతో సంచలన హామీలను మేనిఫెస్టోలో చేర్చింది. ప్రతిఒక్కరికీ రూ. 25లక్షల ఆరోగ్య బీమాతోపాటు రూ. 500 వంట గ్యాస్ సిలిండర్ వంటి 59 హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. By Bhoomi 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆ ప్రాంతంలో పోహా, జిలేబీ ఉచితం.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే మరికొన్ని రోజుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు చోట్ల రాజకీయ నాయకులు ప్రచారాలు కూడా మొదలుపెట్టేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, మణిపూర్ రాష్ట్రాల్లో జరగనున్న ఈ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ఆయా రాష్ట్రాల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు అనేక ఎత్తుగడలు వేస్తాయి. ఓట్ల కోసం ఆకర్షించే తాయులాలు ప్రకటిస్తాయి. By B Aravind 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi in MP: సనాతన ధర్మాన్ని నాశనం చేసేందుకే ఇండియా కూటమి ఏర్పడింది..!! ప్రధాని నరేంద్రమోదీ విపక్షలపై ఫైర్ అయ్యారు. ఎన్నికల రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం భారీబహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. సనాతన ధర్మాన్ని నాశనం చేసేందుకే ఇండియా కూటమి ఏర్పడిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సనాతన సంస్థను ఎవరూ నాశనం చేయలేకపోయారని, ఎవరూ చేయలేరని ఈ దురహంకార కూటమి తెలుసుకోవాలని మోదీ అన్నారు. By Bhoomi 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn