ఆంధ్రప్రదేశ్ Madhuri: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తోనే ఉంటా.. మా మధ్య ఉన్నది అదే.. క్లారిటీ ఇచ్చిన దివ్వల మాధురి తాను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తోనే ఉంటానన్నారు దివ్వల మాధురి. తనపై వచ్చే విమర్శల కంటే తాను శ్రీనుతో ఉండడమే బెటర్ అని అంటున్నారు. దువ్వాడతో తనకు ఉన్న ఫ్రెండ్షిప్ భవిష్యత్‌లో ఎక్కడికైనా దారి తీయొచ్చన్నారు. దువ్వాడ భార్య వాణి ఆరోపణలు అర్థరహితమన్నారు. By Jyoshna Sappogula 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn