Maa Inti Bangaram: పవర్ఫుల్ యాక్షన్‌తో సమంత 'మా ఇంటి బంగారం' టీజర్.. ఫ్యాన్స్‌కు పండగే!
సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ మూవీ నుంచి తాజాగా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చాలా సాఫ్ట్‌గా టీజర్ మొదట్లో కనిపించినా ఆ తర్వాత యాక్షన్ సీన్స్‌తో సమంత అదరగొట్టింది.
/rtv/media/media_files/2026/06/12/maa-inti-bangaram-2026-06-12-10-49-21.jpg)
/rtv/media/media_files/2026/01/09/samantha-2026-01-09-11-15-02.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-6-8-jpg.webp)