TG Tourism: సింగపూర్ తరహా ఎకో టూరిజం.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
ఫిబ్రవరి 10లోగా పూర్తి టూరిజం పాలసీని సిద్ధం చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగపూర్ తరహా ఎకో టూరిజం, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని సూచించారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ టూరిజం పాలసీ ఉండాలన్నారు.
TG Farmers: రైతులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!
రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త చెప్పనున్నారు. పొలం పనుల్లో యాంత్రీకరణ ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. సబ్సిడీ రూపంలో ట్రాక్టర్లు, కల్టివేటర్లు, పవర్ స్పేయర్లు, డ్రోన్లతోపాటు మొత్తం 20 పరికరాలను అందించాలని నిర్ణయించారు.
కేటీఆర్కు కొత్త రోగం.. సీఎం రేవంత్ రెడ్డి పంచులు | CM Revanth Reddy Funny Punches On KTR | RTV
కేటీఆర్కు కొత్త రోగం.. సీఎం రేవంత్ రెడ్డి పంచులు | CM Revanth Reddy Throws Funny Punches On KTR on the topic of certain agreements done with investors in Telangana | RTV
TG News: ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై అధ్యయనం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక అధ్యయన కమిటీని నియమించారు. ఈ కమిటీ వారంలోపు తమ అధ్యయనాన్ని పూర్తిచేసి సమగ్ర విధివిధానాలతో నివేదిక సమర్పించాలని సూచించారు.
Megha Engineering: మెఘా కంపెనీని బ్యాన్ చేయాలి.. బీఆర్ఎస్ నేతల డిమాండ్
రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న మెఘా కంపెనీని కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాన్ చేసి, బ్లాక్ లిస్టులో పెట్టాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈడీ, సీబీఐ సంస్థలు కూడా మెఘా కంపెనీపై చర్యలు తీసుకోవాలన్నారు. మెఘాతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు బోగస్ అని అన్నారు.
CM Revanth: పద్మ పురస్కారాల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష.. రేవంత్ ఫైర్
రాష్ట్రంలో వీసీల నియామకం యూజీపీ ద్వారా చేపట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం గుంజుకుంటే ఎలా అని ప్రశ్నించారు. అలాగే పద్మ పురస్కారాల్లో కేంద్రం తెలంగాణపై వివక్ష చూపించిందని విమర్శించారు.
MLA Raja Singh : తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారింది..ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు లంచాలు తీసుకోవడంపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేశారు.
/rtv/media/media_files/2025/01/31/biLKKxz9NM7SW5UJg9lv.jpg)
/rtv/media/media_files/2025/01/26/aOxI93ADcBIIlfy3EL2r.jpg)
/rtv/media/media_files/2025/01/29/txSY6zHe7itdecQc6dYd.jpg)
/rtv/media/media_library/vi/NRbZZSQAWWw/hqdefault.jpg)
/rtv/media/media_files/2025/01/27/vtyU86mif4zOMsw8e3nb.jpg)
/rtv/media/media_files/2025/01/26/PE6dode0spM7q7f5UvhR.jpeg)
/rtv/media/media_files/2025/01/25/mFzH8strvFgF1AncHdZ6.jpg)