Love Insurance kompany: రిలీజ్ డే షాక్.. LIK మార్నింగ్ షోలు క్యాన్సిల్!
ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ రోజునే KDM ఆలస్యం కారణంగా తెలుగురాష్ట్రాల్లో ఉదయం షోలు రద్దయ్యాయి. హైదరాబాద్ ప్రసాద్స్ సహా కొన్ని చోట్ల ఈ సమస్య కనిపించింది. షోలు ఎప్పుడు ప్రారంభమవుతాయో చూడాలి.
/rtv/media/media_files/2026/04/12/love-insurance-kompany-2026-04-12-08-00-38.jpg)
/rtv/media/media_files/2026/04/10/love-insurance-kompany-2026-04-10-10-21-33.jpg)
/rtv/media/media_files/2026/02/17/love-insurance-kompany-2026-02-17-07-06-12.jpg)
/rtv/media/media_files/2025/04/14/l7asmfleJ5jZSh73xAtc.jpg)