TTD : టీటీడీపై అవాస్తవ విమర్శల దాడి.. భూమన కరుణాకర రెడ్డి షాకింగ్ కామెంట్స్..!
తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ..సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/rice-for-Lord-Venkateswara-Swamy-god-blessing-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/భూమన-కరుణాకర్‌రెడ్డి-jpg.webp)