సినిమా సూపర్ స్టార్ లుక్ ను విడుదల చేసిన లోకేష్ కనగరాజ్! లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రారంభంకానున్న కూలీ సినిమాలోని రజనీకాంత్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలో ప్రారంభకానున్నఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ షేర్ చేసిన ఈ ఫోటో ఇంటర్నెట్ లో ట్రెండింగ్ అవుతోంది. By Durga Rao 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Lokesh Kanagaraj : 'లియో' పార్ట్ - 2 కథ రెడీ.. కానీ : లోకేష్ కనగరాజ్ తలపతి విజయ్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో గత ఏడాది వచ్చిన 'లియో' మూవీ కోలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవల లోకేష్ ఒక భేటీలో పాల్గొన్నాడు. ఇందులో లియో-2 చిత్రం కథ రెడీ అని, విజయ్ ఓకే అంటే వెంటనే ప్రారంభమవుతుందని పేర్కొన్నాడు. By Anil Kumar 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Lokesh kanagaraj: లోకేష్ కు షాక్.. చిన్నారులపై హింసను ప్రేరేపిస్తున్నారంటూ పిటిషన్ దాఖలు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ‘లియో’ సినిమాలో హింసను ప్రేరేపించారంటూ మధురైకు చెందిన రాజు మురుగన్ అనే వ్యక్తి మధురై హైకోర్టులో పిటిషన్ వేశారు. కనగరాజ్ మానసిక పరిస్థితి సరిగా లేదని, అతనికి సైకలాజికల్ పరీక్షలు నిర్వహించాలని కోరారు. By srinivas 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Leo: ఒక్క పోస్టర్.. వంద వివాదాలు లియో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ లియో. సౌత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే, లోకేష్ కనగరాజ్ లాంటి దర్శకుడి నుంచి వస్తున్న మూవీ కాబట్టి. By Karthik 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rajinikanth: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో సినిమా...పిచ్చెక్కించడం ఖాయం జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన రజనీకాంత్ ఫ్యాన్ కు మరో ధమాకా న్యూస్ చెప్పారు. తలైవర్ 171వ సినిమా విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో చేస్తున్నట్లు అధికారిక న్యూస్ ప్రకటించారు. By Manogna alamuru 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn