తెలంగాణ Local body elections : తెలంగాణలో స్థానిక ఎన్నికలకు బ్రేక్.... ఆ లెక్క తేలాకే... రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి అనుకుంటున్న రాజకీయ పార్టీలకు చెక్ పడినట్లే. ఇప్పుడప్పుడే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. ముఖ్యంగా బీసీ కుల గణనపై నెలకొన్న సందిగ్ధత తేలేవరకు ఎన్నికలకు వెళ్లకూడదన్నఆలోచనలో ప్రభుత్వం ఉంది. By Madhukar Vydhyula 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Local Body Elections : స్థానిక ఎన్నికలపై బిగ్ అప్డేట్.. అన్ని పార్టీలతో ఎన్నికల సంఘం కీలక మీటింగ్ ! తెలంగాణలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఏకగ్రీవాలు లేకుండా ఎన్నికల నిర్వహణ, నోటా తదితర అంశాలపై పార్టీ నేతల నుంచి అభిప్రాయాలుసేకరించింది. ఈ సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. By Madhukar Vydhyula 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TELANGANA BREAKING: తెలంగాణ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు! తెలంగాణ స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల రిపోర్టు ఖరారైంది. 700పేజీల రిపోర్ట్‌ను డెడికేషన్ కమిషన్ చీప్ బూసాని వెంకటేశ్వర్లు సీఎస్ శాంతి కుమారికి అందించారు. ఈ నివేదిక ఆధారంగా గ్రామవార్డు నుంచి జడ్పీ చైర్మన్ దాకా రిజర్వేషన్లను పంచాయితీ రాజ్ శాఖ అమలు చేయనుంది. By srinivas 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Local Bodie Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే.. రాష్ట్రం లో పంచాయతీ పాలకవర్గాల పాలన ముగిసి ఏడాది కావస్తోంది. అయితే ఇప్పుడప్పుడే ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనపించడం లేదు. దీనికి కారణం ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సామాజిక సర్వే. బీసీ రిజర్వేషన్ తేలితేగానీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు By Madhukar Vydhyula 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn