Brahmanandam : హాస్యబ్రహ్మకు అరుదైన గౌరవం.. పురుష్కారంతోపాటు ఆ కంకణ ప్రదానం
హాస్య నటుడు బ్రహ్మానందంకు మరో అరుదైన గౌరవం దక్కింది. బుధవారం రవీంద్రభారతీలో జరిగిన సాంస్కృతిక సేవా సంస్థ 'రాగా సప్తస్వరం' 35వ వార్షికోత్సవంలో భాగంగా బ్రహ్మానందానికి జీవిత సాఫల్య పురస్కారంతో పాటు స్వర్ణకంకణాన్ని ప్రదానం చేశారు.
/rtv/media/media_files/2026/03/26/nandamuri-balakrishna-2026-03-26-15-08-27.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-81-jpg.webp)