లైఫ్ స్టైల్ Health Tips : రోజూ కనీసం 6 గంటలు కూర్చునే పనిచేస్తారా? అయితే.. మీరు డేంజర్ లో ఉన్నట్లే..!! రోజుకు 6 గంటలు కూర్చుని పనిచేస్తే మీ డేంజర్ జోన్ లో ఉన్నట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శారీరక శ్రమ లేకుంటే అనేక అనారోగ్య సమస్యలకు ఆహ్వానం పలికినట్లే. గుండెజబ్బులు, ఉబకాయం, మానసిక ఆరోగ్యం, చెడు కొలెస్ట్రాల్ ఎన్నో వ్యాధుల బారిన పడటం ఖాయమంటున్నారు. By Bhoomi 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ginger Tea: కాలం ఏదైనా నిత్యం ఓ అల్లం టీ తాగితే చాలు! నిత్యం అల్లం టీ ని తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుండె సమస్యలు తగ్గడంతో పాటు, అధిక బరువును తగ్గించుకునే ఛాన్స్ కూడా ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. By Bhavana 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ రాత్రిపూట ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్టట్లే..!! రాత్రిపూట కొన్ని పనులు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ ప్రభావం నిద్రమీద పడే ఛాన్స్ ఉంటుంది. కాఫీ తాగడం, చాక్లెట్లు తినడం, మొబైల్ చూడటం, ఎక్కువగా నీళ్లు తాగడం, ఆల్కాహాల్, గొడవలు వీటన్నింటికి దూరంగా ఉంటే మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. లేదంటే నిద్రలేని రాత్రుళ్లు గడపాల్సిందే. By Bhoomi 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం ...హోటల్ స్టైల్ క్యాప్సికమ్ రైస్...తయారు చేయండిలా..!! మీరు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం ఏదైనా వెరైటీగా ప్రయత్నించాలనుకుంటే మీరు హోటల్ స్టైల్ ల్లో క్యాప్సికమ్ రెసీపీని రెడీ చేసి చూడండి. మీరు మీ పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. By Bhoomi 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Singles Day: సోలో లైఫ్ సో బెటర్...మూడు పదుల వయస్సు దాటినా మూడుముళ్లు వద్దంటున్న యువత..!! ప్రస్తుతం చాలామంది యువత సింగిల్ గా ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సోలో బ్రతుకు సో బెటర్ అని పెళ్లి చేసుకోకుండా సింగిల్ కింగుల్లా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఈవిధంగానే ఆలోచిస్తున్నారు.30 ఏళ్లు దాటినా పెళ్లి ఊసెత్తడం లేదు. By Bhoomi 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ మార్నింగ్ బనానా డైట్ గురించి తెలుసా? ఈ డైట్ తో ఈజీగా బరువు తగ్గించుకోవచ్చు..!! జపనీస్ మార్నింగ్ బనానా డైట్ ప్రకారం, ఉదయాన్నే అరటిపండ్లు తినడం ద్వారా మీరు సులభంగా బరువు తగ్గవచ్చు. రాత్రి 8 గంటల తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవద్దు. అలాగే భోజనం చేసిన తర్వాత స్వీట్లు తినడం మంచిది కాదు. By Bhoomi 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Winter Garlic: వింటర్ సీజన్ లో వీటిని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చలికాలంలో రోజూ ఒక వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల బాడీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి తినడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. By Bhavana 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ విస్కీ, వోడ్కా లేదా బీర్ ఇందులో ఏది మంచిది? ఏది డేంజర్..!! విస్కీ, వోడ్కా, రమ్, వైన్, బీర్ వీటి మధ్య వ్యత్యాసం ఆల్కాహాల్ కంటెంట్ లో మాత్రమే కాదు..వాటిలో ప్రతి ఒక్కటి రుచి, వాసన రంగులో చాలా వ్యాత్యాసాన్ని కలిగి ఉంటాయి. మానవ శరీరంపై వాటి ప్రభావం ఆల్కహాల్ కంటెంట్ ను బట్టి మారుతుంది. మూడు ఆరోగ్యానికి ప్రమాదమే. వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. By Bhoomi 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Almonds: బాదం పప్పును నానబెట్టకుండా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు! కేశాలను రక్షించుకోవడంలో కూడా బాదం బాగా ఉపయోగపడుతుంది. అయితే బాదం పప్పు తినే విషయం లో చాలా మంది తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. అలా చేయడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. మెయిన్ గా చేసే పొరపాటు ఏంటంటే..చాలా మంది బాదం పప్పును నానబెట్టకుండా తినేయడం. By Bhavana 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn