లైఫ్ స్టైల్ Health Tips : ప్రతిరోజూ స్కిప్పింగ్ చేస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? బిజీ లైఫ్ స్టైల్, బద్ధకంతో చాలా మంది వర్కవుట్స్ చేసేందుకు ఆసక్తి చూపించరు. కానీ రోజూ ఏదో ఒక వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. మన ఇంట్లోనే సులభంగా ఎలాంటి హంగామా లేకుండా చేసే వర్కవుట్స్ లో స్కిప్పింగ్ ఒకటి. స్కిప్పింగ్ వల్ల ఫిట్ నెస్ మాత్రమే కాదు...మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు By Bhoomi 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : ఈ 5 ఆహార పదార్థాలు మీకు శత్రువులు..ఎందుకో తెలుసా? నేటికాలంలో ప్రతిఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అధికబీపీ, షుగర్, ఊబకాయం, వంటి సమస్యలు ప్రధానంగా వేధిస్తున్నాయి. అయితే మీరు తీసుకునే కొన్ని పదార్థాలు మీకు శత్రువు అని తెలుసా? వీటిని తినడం వల్ల రక్తపోటు సమస్య మీ గుండెకు చాలా ప్రమాదకరమని రుజువయ్యింది. అదనపు ఉప్పు, అదనపు చక్కెర, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి శత్రువు లాంటివి. By Bhoomi 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu life Style: ఆఫీస్లో ఓవర్ టైమ్ చేస్తున్నారా? మీ చిట్టి గుండెకు ఏం అవుతుందో తెలిస్తే ఫ్యూజులు అవుటే..! చాలా మంది సరైన నిద్ర, ఆహరం, శ్రద్ధ చూపకుండా గంటల కొద్ది ఆఫీస్ లో పని చేస్తూ ఉంటారు. కానీ దాని వల్ల ఆరోగ్యానికి చాలా నష్టం జరుగుతుందనే విషయం మర్చిపోతున్నారు. ఎక్కువ సమయం పని చేసినప్పుడు లేదా వర్క్ టెన్షన్ ఎక్కువైనప్పుడు శరీరంలో ఒత్తిడి పరిగి అది గుండె పై ప్రభావం చూపుతుంది. గుండె ఆరోగ్యం పై ప్రభావం చూపే అంశాలు ఇవే.. By Archana 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: ఉప్పు తక్కువగా తింటున్న వారికి షాకింగ్ న్యూస్..!! ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరగడమే కాకుండా అనేక వ్యాధులకు కారణమవుతుంది. ఇది మాత్రమే కాదు, ఉప్పు తినకుండా ఉండటం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. తగినమోతాదులో తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు..కానీ మోతాదుకు మించి వాడినట్లయితే...అనేక సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. అదే విధంగా తక్కువ ఉప్పు తినడం వల్ల డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి అనేక ప్రమాదకరమైన వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. కానీ ఉప్పు తక్కువగా తినడం వల్ల కలిగే అనర్ధాల గురించి తెలుసుకుందాం. By Bhoomi 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Blakc tea & green tea: బ్లాక్ టీ, గ్రీన్ టీ షుగర్ ని తగ్గిస్తాయా..వైద్యులు ఏం అంటున్నారంటే! కొంత కాలం ముందు వరకు కూడా టీ (Tea) అంటే కేవలం పాలు, టీపొడి, పంచదార మాత్రమే...కానీ ఇప్పుడు టీలో ఎన్ని రకాలో వచ్చాయో చెప్పడానికే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే టీ లో అన్ని రకాలు వచ్చాయి మరీ. వాటిలో గ్రీన్ టీ(Green Tea), బ్లాక్ టీ (Black Tea) చాలా ముఖ్యమైనవి. ఇవి రెండు మధుమేహన్ని (diabaties) తగ్గించడంలో చాలా ఉపయోగపడుతున్నట్లు తెలుస్తుంది. By Bhavana 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Animal Day 2023: నేడు ప్రపంచ జంతు దినోత్సవం..దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటి..? ప్రపంచ జంతు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 4న జరుపుకుంటారు. ఇంతకుముందు మార్చి 24న జరుపుకోగా, తర్వాత అక్టోబర్ 4న జరుపుకోవడం ప్రారంభించారు.దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా జంతువుల పరిస్థితిని మెరుగుపరచడం. ఈ రోజు జంతు సంక్షేమ ఉద్యమాన్ని ఏకం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. జంతువులకు మంచి స్థలాన్ని సృష్టించడమే జంతు దినోత్సవం కూడా దీని లక్ష్యం. By Bhoomi 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Back Pain Tips: నడుము నొప్పి పోవాలంటే.. వెంటనే వీటిని తినండి! నేటికాలంలో చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.వ్యాయామంతోపాటు ప్రతిరోజూ తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు నడుము నొప్పితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి వారు నొప్పి నుంచిఉపశమనం కలిగించే పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను మీ డైట్లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం. By Bhoomi 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Breakfast: ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..!! ఉదయాన్నే అల్పాహారం తినడం చాలా మందికి అలవాటు ఉంటుంది. మధ్యాహ్న భోజనం సమయం వరకు యాక్టివ్ గా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి. అల్పాహారాన్ని స్కిప్ చేయడం వల్ల నీరసం వస్తుంది. కాబట్టి ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటే జీవక్రియలు ఉత్తేజితమవుతాయి. వేగవంతంగా ఉంటాయి. అయితే కొంతమంది బరువు పెరుగుతున్నామని...ఇతర కారణాలతో ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తుంటారు. దీని వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా? By Bhoomi 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Home Remedies : పిల్లలలో కడుపు నొప్పిని తగ్గించే బెస్ట్ హోం రెమెడీస్ ఇవే..!! చిన్న పిల్లలలో కడుపు నొప్పి సమస్య సాధారణం. ఈ సమస్యను అధిగమించడానికి ఇక్కడ కొన్ని ఆయుర్వేద నివారణలు ఉన్నాయి.అవేంటో చూద్దాం. By Bhoomi 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn