Latest News In Telugu Health Tips: ఆందోళనకు, భయాందోళనకు తేడా ఏంటి..ఈ లక్షణాలు ఉంటే! ఆందోళన, భయాందోళనలకు గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కానీ ఆందోళన, తీవ్ర భయాందోళన పరిస్థితులు రెండూ ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉన్నాయని మీకు తెలుసా. అయితే ఈ కథనం చదివేయండి. By Bhavana 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Korean Beauty Secrets : కొరియన్ మహిళల బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలిసిందోచ్...అదేంటో తెలుసా? కొరియన్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. ఆ దేశం మహిళల ముఖం నిజంగా గాజులా మెరుస్తుంది. కొరియన్ అమ్మాయిల బ్యూటీ సీక్రెట్ పింక్ కలబంద. పింక్ కలబంద యొక్క ప్రయోజనాలను వింటే మీరు ఆశ్చర్యపోతారు. క్రిస్టల్ క్లియర్ స్కిన్ పొందడానికి పింక్ కలబందను ఉపయోగిస్తారు. By Bhoomi 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Onion Benifits: ''ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు'' అంటారు ఎందుకో తెలుసా! పచ్చి ఉల్లిపాయలను ప్రతిరోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడంతో పాటు, గుండె సంబంధిత వ్యాధులను రాకుండా కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. By Bhavana 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : శిల్పాశెట్టి లాంటి ఫిగర్ కావాలంటే... బ్రేక్ ఫాస్టు టిఫిన్ ఇలా చేయండి..!! వోట్స్ చీలా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి దీన్ని క్రమం తప్పకుండా బ్రేక్ ఫాస్టులో చేర్చుకుంటే బరువు సులభంగా తగ్గవచ్చు. By Bhoomi 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఈ ఐదు పండ్లు తింటే మీ కిడ్నీలు క్లీన్.. ఆ సమస్యలన్నీ పరార్! కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే మన ఆరోగ్యంగా ఉంటాం. మనశరీరంలోని ట్యాక్సిన్స్ ను ఫిల్టర్ చేయడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే దానిమ్మ, ఆరేంజ్, స్ట్రాబెర్రీలు, పుచ్చకాయ, రెడ్ గ్రెప్స్ ను నిత్యం తీసుకున్నట్లయితే కిడ్నీలు క్లీన్ అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : డైటింగ్ లేకుండా బరువు తగ్గాలంటే...ఈ వెజిటెబుల్ సూప్స్ బెస్ట్ ఛాయిస్..మీరూ ట్రై చేయండి..!! చలికాలంలో చాలా మంది బరువు పెరుగుతారు. ఎలాంటి డైటింగ్ లేకుండా బరువు తగ్గించుకోవాలనుకుంటే కూరగాయలతో తయారు చేసిన సూప్స్ తాగాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. కూరగాయలతో తయారు చేసే ఈ సూప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. By Bhoomi 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack Risk: ఆల్కహాల్, సిగరేట్ తాగుతున్నారా? జరభద్రం...ఆ రిస్క్ తప్పదంటున్న వైద్యులు..!! చలికాలంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా గుండెపోటు ముప్పు 33 శాతం పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. చలి కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, మద్యం, ధూమపానం చేసేవారికి 33శాతం గుండెపోటు వచ్చే రిస్క్ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. By Bhoomi 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఈ జ్యూస్ క్రమంతప్పకుండా తాగుతే..వయస్సు పెరగదు..షుగర్ రాదు..కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉంటుంది..!! క్యారెట్ లేదా క్యారెట్ జ్యూస్ క్రమం తప్పకుండా తాగుతే ఎన్నో లాభాలున్నాయి. షుగర్ ను నివారించడానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. కొవ్వు తగ్గించడంతోపాటు...బరువును కూడా తగ్గిస్తుంది. నిత్యం ఈ జ్యూస్ తాగుతే వయస్సు పెరిగినా అందంగా కనిపిస్తారు. By Bhoomi 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu LifeStyle: రాత్రి పూట ఈ పనులు చేస్తున్నారా..అయితే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది జాగ్రత్త! రాత్రి పూట ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. సాయం సంధ్య వేళ, రాత్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు గోర్లు కత్తిరించకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవికి కోపం వస్తుంది. By Bhavana 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn