Latest News In Telugu Car : కారు లైఫ్‌ను పెంచే చిట్కాలు! Car : ఇప్పుడు చాలామంది కారు ను ఒక సాధారణ అవసరంగా చూస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. By Durga Rao 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Partner: ఈ మూడు అలవాట్లు ఉంటే మీ భాగస్వామికి ఎప్పుడూ మీపై కోపం రాదు ఇంటి పనిలో భాగస్వామికి సాయం చేయడం ఇద్దరి మధ్య బంధాన్ని బలపరుస్తుంది. మీకు సమయం దొరికినప్పుడల్లా ఇంటి పనుల్లో మీ భాగస్వామికి హెల్ప్ చేయండి. ఇంటి పనులు చేయడంలో వెనుకాడే పురుషులను మహిళలు ఇష్టపడరు. ఇక మీ ప్రేమను మీ ప్రియురాలికి పదే పదే తెలియజేస్తూ ఉండండి. By Vijaya Nimma 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Partner Angry: మీపై భాగస్వామి కోపంగా ఉంటే చిన్న చిట్కాలతో కూల్ చేయండి ప్రతి బంధంలో గొడవలు అనేవి సర్వసాధారణం. అది స్నేహితుల మధ్య లేదా భార్యాభర్తల మధ్య కావచ్చు. కొన్నిసార్లు సంబంధంలో కొన్ని విషయాలు చిచ్చురేపుతాయి. అయితే కోపం తెచ్చుకోకుండా మీ భాగస్వామీని కూల్ చేయడం తెలియాలి. ఈ రిలేషన్షిప్ చిట్కాల కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Obesity : పెరుగుతున్న బరువు ఏదైనా తీవ్రమైన వ్యాధికి సంకేతమా? మీ జీవనశైలి ఇలా ఉంటే జాగ్రత్తగా ఉండండి! రోజులో ఎక్కువ సమయం కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం ఊబకాయానికి దారితీస్తుంది. ఊబయాకం వల్ల మధుమేహం, గుండె జబ్బులు లాంటి ప్రాణాంతక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువ ఒత్తిడికి లోనైనా, నిద్ర సరిగా పోకున్నా ఊబకాయం రావొచ్చు. ఇక లిమిట్‌కు మించి ఫుడ్ తినడం కరెక్ట్ కాదు. By Vijaya Nimma 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship : ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లని అసలు వదులుకోకూడదు.. నిజమైన లవర్స్ ఎలా ఉంటారంటే? వీచే గాలిని ఆపలేనట్టే మదిలో ప్రేమని కూడా ఆపలేమంటారు ప్రేమికులు. ఇటీవలి కాలంలో బ్రేకప్ సర్వసాధరణమైపోయింది. ఈ విషయంలో కొంతమంది తొందరపడి బ్రేక్ చెబుతుండగా.. మరికొంతమంది మంచిగా ఆలోచించే లవ్ బ్రేక్ చేస్తున్నారు. నిజమైన ప్రేమ తెలుసుకోవడానికి ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Care : మార్నింగ్ నిద్రలేవగానే ఈ పని చేస్తే మీ లైఫ్ గోవిందే.. తప్పక తెలుసుకోండి! చాలా మంది మార్నింగ్ నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగుతుంటారు. ఖాళీ కడుపుతో కెఫిన్ తీసుకుంటే అనేక రకాల దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదముంటుంది. కొంతమంది మార్నింగ్ టిఫిన్‌ని స్కిప్ చేస్తారు. ఇది ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బుల సమస్యలను పెంచుతుంది. By Vijaya Nimma 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Forehead Lines: మీ నుదుటిపై ఈ రేఖలు ఉన్నాయా..అయితే తిరుగుండదు సముద్ర శాస్త్రం ప్రకారం నుదిటిపై రేఖలతో భవిష్యత్‌ను తెలుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. జీవితం అంతా నుదుటిపై రాసి ఉంటుంది. నుదిటిపై మొదటి రేఖ శ్రేయస్సు , ఆనందం, సంపదను తెలుపుతుంది. అన్ని రేఖల గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Tips: ఈ ఐదు అలవాట్లు మానవ సంబంధాల్లో చిచ్చుపెడతాయి సంబంధాలు మన సామాజిక జీవితానికి మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా చాలా ముఖ్యం. సమయానికి ఇంటికి రావడం, క్షమించే అలవాటు, పాత విషయాలను మర్చిపోయి పొగడ్తలు నేర్చుకుంటే సంబంధాలు మెరుగుపడుతాయి. By Vijaya Nimma 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Tips: మంచివారెవరు.. ముంచేవారెవరు.. గుర్తించడం ఎలా..? జీవితంలో ఎవరు మంచివాళ్లు, మనల్ని ముంచేవాళ్లు ఎవరు అనేది గుర్తించడం కొంచెం కష్టంగానే ఉంటుంది. వీలైనంత వరకు పర్సనల్ విషయాలు, కుటుంబ వివరాలు, బంధువుల ముచ్చట్లు, డబ్బులకు సంబంధించిన అంశాలను ఎవరితో షేర్ చేసుకోకపోవడమే ఉత్తమమని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn