Akhil Lenin: శ్రీలీల దెబ్బ.. అఖిల్ 'లెనిన్' మళ్ళీ మొదట్నుంచి షూట్!
అక్కినేని అఖిల్ 'లెనిన్' సినిమా గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. సినిమాలోని కొన్ని సీన్లను మళ్ళీ రీ షూట్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారట మేకర్స్.
/rtv/media/media_files/2026/03/28/lenin-2026-03-28-18-35-36.jpg)
/rtv/media/media_files/2025/04/08/DwyLCW0oET9EWNA3FyDg.jpg)