Bahubali: శివగామితో బాహుబలి, భల్లాలదేవ.. పదేళ్ల బాహుబలి ముచ్చట్లు! ఫొటోలు చూశారా
తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన బాక్సాఫీస్ హిట్ 'బాహుబలి' విడుదలై 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందమంతా సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.
తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన బాక్సాఫీస్ హిట్ 'బాహుబలి' విడుదలై 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందమంతా సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పరిశ్రమలో పేలుడు ఘటన మరొక కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. యూపీకి చెందిన అన్నదమ్ములు అఖిలేష్ నిషాంత్, విజయ్‌కుమార్ నిషాంత్ సిగాచీ ఇండస్ట్రీస్ ప్రమాదంలో జాడ దొరకలేదు. వీరి రాక కోసం ఎదురుచూసిన మేనత్త చివరికి ప్రాణాలు విడిచారు.
వర్షాకాలంలో ఆహారపు అలవాట్లను మెరుగుపరచుకోవడం ముఖ్యం. ముఖ్యంగా జంక్ ఫుడ్, ఇతర ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈ సీజన్లో అలెర్జీలు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ఇప్పటికే చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే.. వర్షాకాలంలో తడిసిపోకుండా రక్షించుకోవాలి.
ఒత్తిడి శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్ల స్థాయిలను పెంచుతుంది. దీని వలన హృదయ స్పందన రేటు పెరుగుతుంది. రక్త నాళాలు సంకోచించబడతాయి. ఇది రక్తపోటును పెంచుతుంది. అందువల్ల ఒత్తిడిని నివారించడానికి.. వ్యాయామం చేయటంతోపాటు మంచి నిద్ర పోవాలి.
ఒడిశాలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 110 కిలోల వెండి బిస్కెట్లను ఆబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రూ.1.10 కోట్లు ఉంటుదని అంచనా వేస్తున్నారు. కారు సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి బాత్రూమ్ సమీపంలో పసికందు మృతదేహం కలకలం రేపింది. ఓపీ బిల్డింగ్‌లోని మహిళల టాయిలెట్లో ఈ దారుణం బయట పడింది. అప్పుడే పుట్టిన శిశువును మ్యాన్‌హోల్‌లో పడేసినట్లు అనుమానిస్తున్నారు.
సంగారెడ్డిలో స్కూల్ బస్సులో మంటలు కలకలం రేపింది. విద్యార్థులను ఎక్కించుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఆందోళనకు గురయ్యారు విద్యార్థులు, టీచర్లను అప్రమత్తమై బస్సులో నుంచి కిందకు దించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో లవర్‌తో కలిగి ఓ భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు భార్యతోపాటు మరో నిందితుడిని పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా కంచుస్తంభంవారి పాలెంకు చెందిన అనూష అనే మహిళ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని అత్మహత్య చేసుకుంది. కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న అనూష బ్యాంక్‌లో నుంచి సుమారు లక్ష రూపాయలకుపైగా సైబర్ నేరగాళ్ల ఖాతాల్లో జమైంది.