Priyanka Jain: పెళ్ళికి ముందే కాబోయే భర్తతో సీరియల్ నటి వరలక్ష్మి వ్రతం.. ఫొటోలు భలే ఉన్నాయి!
బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ తన కాబోయే భర్త, కుటుంబ సభ్యులతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుంది. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రియాంక తన ఇన్ స్టాలో షేర్ చేసింది.
Oral cancer: నోటి క్యాన్సర్ ముందస్తు గుర్తింపుతో ప్రాణాలు కాపాడుకోవచ్చు
నోటి క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి. ఫ్లోరోసెన్స్ ఇమేజింగ్, AI సాంకేతికతతో నోటి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను వేగంగా గుర్తించవచ్చు. కొత్తగా వచ్చిన లాలిపాప్ టెస్ట్, స్వాబ్ టెస్ట్ లాలాజలం ద్వారా నోటి క్యాన్సర్ నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చు.
AP Crime: ఏపీలో ట్రిపుల్ మర్డర్ కలకలం.. తల్లీబిడ్డల దారుణ హ*త్య
కాకినాడ జిల్లా సామర్లకోట సీతారాం కాలనీలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన మాధురి (26), ఆమె ఇద్దరు కుమార్తెలు నిస్సి (8), ప్రైజీ (6) దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Rythu Bima: తెలంగాణ రైతులకు శుభవార్త.. కొత్త పాస్‌బుక్ వచ్చిన వారందరికీ ఈ నెలలో రైతు బీమా
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రైతు బీమా పథకం 2025-26 సంవత్సరానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. ఈ నెల 14వ తేదీ నుంచి కొత్త బీమా కాలం ప్రారంభం కానున్నది.
Corn Silk Tea: పీచు టీతో కిడ్నీలోని రాళ్లకు చెక్.. అద్భుత ప్రయోజనాలు ఇవే..!!
మొక్కజొన్న రుచికరమైనదే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మొక్కజొన్నలో పీచుతో టీని తయారు చేసుకోవచ్చు. టీ మూత్రపిండాల్లో రాళ్లు వంటి బాధాకరమైన వ్యాధులను పూర్తిగా నయం చేస్తుంది. ఇది వాపును తగ్గించి, మూత్ర విసర్జనను మెరుగుపరుస్తుంది.
TG Crime: హైదరాబాద్‌లో మైనర్ల వీరంగం.. కారు బోల్తా, నలుగురికి తీవ్ర గాయాలు
హైదరాబాద్‌లోని ఉప్పర్‌పల్లి 173వ పిల్లర్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Young Age: ఈ అలవాట్ల ఉంటే యవ్వనంలోనే చర్మంపై ముడతలు.. వయస్సు కాక మరో కారణాలు ఇవే
ముఖంపై ముడతలు, వృద్ధాప్య సంకేతాలను ముందుగానే రాకుంటా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. నిద్రలేకున్న, ధూమపానం, మద్యం, అధిక ఒత్తిడి వంటి సమస్యలు ఉంటే యవ్వనంగా కనిపించలేరు. ఈ లక్షణాలు ఉంటే సకాలంలో అలవాట్లపై శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Crime News: జీతం రూ.15 వేలు.. ఆస్తులు 100 కోట్లు... కుప్పలు తెప్పలుగా క్లర్క్ అవినీతి
కర్ణాటకలో కలకప్ప నిడగుండి అనే వ్యక్తి కేఆర్ఐడీఎల్ సంస్థలో చెత్త సేకరించే కార్మికుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. అతని ఇంట్లో లోకాయుక్త అధికారులు సోదాలు చేశారు. కలకప్పకు 24 ఇళ్లు, 40 ఎకరాల వ్యవసాయ భూమి, 5 ఇంటి స్థలాలను స్వాధీనం చేసుకున్నారు.
/rtv/media/media_files/2025/08/04/bp-vs-tea-2025-08-04-06-56-10.jpg)
/rtv/media/media_files/2025/08/03/priyanka-jain-varalakshmi-vratam-2025-08-03-16-40-48.jpg)
/rtv/media/media_files/2025/08/03/oral-cancer-2025-08-03-12-21-47.jpg)
/rtv/media/media_files/2025/08/03/samarlakota-triple-murder-2025-08-03-12-57-40.jpg)
/rtv/media/media_files/2025/01/03/9VWfJQViVrm1uevGI00W.jpg)
/rtv/media/media_files/2025/08/03/corn-silk-tea-2025-08-03-09-12-14.jpg)
/rtv/media/media_files/2025/08/03/hyderabad-crime-news-2025-08-03-08-37-37.jpg)
/rtv/media/media_files/2025/08/03/wrinkles-on-the-skin-at-a-young-age-2025-08-03-06-59-55.jpg)
/rtv/media/media_files/2025/08/02/karnataka-crime-news-2025-08-02-13-32-20.jpg)