Bigg Boss 9: దివ్వెల మాధురి- భరణి రచ్చ రచ్చ .. బిగ్ బాస్ ఇంట్లో బిర్యానీ తెచ్చిన పెంట !
బిగ్ బాస్ సీజన్ వీకెండ్ ప్రోమో వచ్చేసింది. ఇందులో కంటెస్టెంట్స్ అంతా రెండు టీమ్స్ గా విడిపోయి 'థమ్స్ అప్ విత్ బిర్యానీ' బ్రాండ్ ప్రమోషన్ టాస్కులో పాల్గొన్నారు.
Constipation: ఈ చూర్ణం మలబద్ధకస్తులకు ఓ వరం.. బరువు తగ్గడంలో ప్రయోజనకరం
ఆయుర్వేదంలో లభించే కొన్ని పదార్థాలు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం ఇవ్వడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వాటిలో త్రిఫల చూర్ణం ఒకటి . త్రిఫల చూర్ణం తీసుకోకుంటే బరువు తగ్గుతారు. శరీరం శుద్ధి అవ్వటంతోపాటు మలబద్ధకం, అసిడిటీ, నోటి పూత వంటి సమస్యలు తగ్గుతాయి.
Ghee Tips: ఆవు నెయ్యి Vs గేదె నెయ్యి.. ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా..?
ఆవు నెయ్యిని సాత్విక ఆహారంగా పరిగణిస్తారు. ఇది శరీరం, మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఇది జీర్ణక్రియను బలపరుస్తుంది, శరీరంలో చల్లదనాన్ని నిర్వహిస్తుంది. గేదె నెయ్యిని తామసిక ఆహారంగా పిలుస్తారు. ఇది శరీరంలో శక్తిని, బలాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
Tea And Coffee: నీళ్ళెప్పుడు తాగాలి.. టీకి ముందా లేక తరువాత!!
టీ లేదా కాఫీ తాగడానికి ముందు నీరు తాగాలా లేక తర్వాత తాగాలా..? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. టీ లేదా కాఫీ తాగడానికి ముందు లేదా తర్వాత కూడా నీరు తాగవచ్చు. అయితే టీ లేదా కాఫీ తర్వాత నీరు తాగడం వలన ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు
Cancer Health Tips: ఈ 5 లక్షణాలు కనిపిస్తే అలర్ట్.. కడుపు క్యాన్సర్ కావొచ్చు!
నేటి కాలంలో కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా ఎసిడిటీ తరచుగా వేధిస్తుంటాయి. కడుపు క్యాన్సర్‌ను సూచించే లక్షణాలు, ప్రమాద కారకాలపై దృష్టి పెట్టడం అవసరం. కడుపు నొప్పి, క్యాన్సర్ లక్షణాలు గుర్తించే లక్షణాలను తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
AP News: ఇదేం న్యాయం.. చిన్న కొడుకు పెళ్లం.. పెద్ద కొడుకుతో పిల్లలు కనాలా..? 13 రోజులు కోడలిని గదిలో బంధించి చిత్రహింసలు !!
ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో ఓ మహిళపై అమానుష వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్ద కొడుకుతో పిల్లలను కనాలని నిరాకరించినందుకు అత్తమామలు కలిసి కోడలిని 13 రోజులుగా చీకటి గదిలో బంధించి తీవ్ర చిత్రహింసలు చేశారు.
Car Vaastu Tips: కారులో ఈ వాస్తు చిట్కాలు పాటించండి.. ఎప్పటికీ యాక్సిడెంట్ కాదు.. జర్నీ ఎల్లప్పుడూ సేఫ్!
వాస్తును నిర్లక్ష్యం చేస్తే ప్రతికూలత పెరిగి, అశుభాలు, లేదా ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. సురక్షిత ప్రయాణానికి కారు కొనుగోలు నుంచి పార్కింగ్ వరకు వాస్తు చిట్కాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
Pets Tips: పిల్లి ఈగల సమస్యా..? మరేం ఫర్వాలేదు వైద్యులు చెప్పిన చిట్కా ఉందిగా..!!
పెంపుడు జంతువుల శరీరంలో పేలు వల్ల చర్మానికి దురద, చికాకుతోపాటు అలెర్జీలు, ఇన్ఫెక్షన్లకు కూడా దారితీస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి వెటర్నరీ డాక్టర్ల సులభమైన, ప్రభావవంతమైన ఇంటి చిట్కాల చెబుతున్నారు. దాని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
/rtv/media/media_files/2025/11/03/stomach-cleansing-2025-11-03-14-18-27.jpg)
/rtv/media/media_files/2025/11/01/bigg-boss-9-promo-2025-11-01-15-42-35.jpg)
/rtv/media/media_files/2025/10/31/constipation-2025-10-31-20-19-05.jpg)
/rtv/media/media_files/2025/10/31/ghee-tips-2025-10-31-18-42-29.jpg)
/rtv/media/media_files/2025/10/31/tea-and-coffee-2025-10-31-18-09-04.jpg)
/rtv/media/media_files/2025/10/31/stomach-cancer-2025-10-31-18-22-03.jpg)
/rtv/media/media_files/2025/10/31/jangareddygudem-crime-news-2025-10-31-16-32-56.jpg)
/rtv/media/media_files/2025/10/31/car-vaastu-tips-2025-10-31-15-16-45.jpg)
/rtv/media/media_files/2025/10/31/pets-2025-10-31-14-59-30.jpg)