TG News: తెలంగాణలో భూములు కొనాలనుకుంటున్న వారికి బిగ్ షాక్.. మరో 2 నెలల్లో!
తెలంగాణలో భూములు కొనాలనుకునే వారికి బిగ్ షాక్ తగలనుంది. మార్కెట్ విలువల్లో భారీ వ్యత్యాసాలున్నట్లు గుర్తించిన ప్రభుత్వం ప్రాంతాలవారిగా భూముల విలువను 100 నుంచి 400 శాతం పెంచేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1నుంచి కొత్త మార్కెట్ విలువ అమల్లోకి రానుంది.