AP : కర్నూలులో విధ్వంసం.. చెల్లాచెదురుగా ప్రాజెక్టు స్టేజ్ 1 పంపు హౌస్..!
కర్నూలులో గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు స్టేజ్ 1 పంపు హౌస్ ధ్వంసం చేశారు. స్టాటర్లు, బ్రేకర్లు, ఇన్ఫఫీలేటర్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో 4200 ఎకరాలకు సాగునీటి సరఫరా నిలిచిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/srisailam-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/knl-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/school.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/srisailam.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/srisailam-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/tdp-21.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/police-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Volunteer-Neelapu-Sivakumar-rapes-minor-girl-in-Dendulur-Eluru-district-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/na.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Parents-commit-suicide-after-poisoning-two-children-in-Mahabubabad-jpg.webp)