Bus Accident: ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది..తర్వాత కాలిపోయింది..బస్సు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి
కర్నూలు జిల్లా చిన్న టేకూరులో బస్సు ప్రమాదం జరిగిన తీరును ప్రత్యక్ష సాక్షి వివరించారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందని...తరువాత భారీ ఎత్తున మంటలు వచ్చాయని తెలిపారు.ప్రమాదం జరిగిన చోట పరిస్థితులు చాలా హృదయవిదారకంగా ఉన్నాయని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
షేర్ చేయండి
PM Modi : కర్నూలు ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి... ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన పీఎం
ఈ బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.
షేర్ చేయండి
దొరకని 20మంది ప్రయాణికుల ఆచూకీ.. | Kurnool Bus Fire Incident | Private Travels Bus Incident | RTV
షేర్ చేయండి
Kurnool Bus Accident : ప్రమాదానికి గురైన కావేరి బస్సుపై 16 చలాన్లు.. రూ.23 వేల ఫైన్
వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఈ వోల్వో బస్సు (DD01N9490)గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ బస్సుపై ఏకంగా తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి.
షేర్ చేయండి
Kurnool Bus Fire Incident | సీఎం రేవంత్ ఫస్ట్ రియాక్షన్ | CM Revanth Reddy | Kaveri Vemuri Travels
షేర్ చేయండి
ఒకే కుంటుంబానికి చెందిన 5గురు | Heart Breaking Incident In Kurnool Bus Fire | Kaveri Vemuri Travels
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/10/24/karnool-bus-2025-10-24-05-46-13.jpg)
/rtv/media/media_files/2025/09/02/pm-modi-2025-09-02-19-43-03.jpg)
/rtv/media/media_files/2025/10/24/bus-challan-telangana-2025-10-24-10-00-08.jpg)