AP Cheddi Gang: కుప్పంను బెంబేలెత్తిస్తున్న చెడ్డీగ్యాంగ్.. హడలిపోతున్న నగర వాసులు
కుప్పంలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. కుప్పం పట్టణం ఫిషర్స్ కాలనీలో రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు దొంగతనానికి యత్నించగా ఇంటి యజమాని అప్రమత్తం అయ్యాడు. బిగ్గరగా కేకలు వేయడంతో ఓ దొంగను చుట్టుపక్కల వారు పట్టుకున్నారు. దొంగకు దేహశుద్ధి చేసి స్థానికులు పోలీసులకు అప్పగించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-13T213935.564-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Chittoor-District-Kuppam-Cheddi-Gang-Hulchal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ongoing-bandh-in-Kuppam.RTC-buses-are-limited-to-the-bus-stand-2-jpg.webp)