Kolikapudi: సమస్యను పరిష్కరించకపోతే నీటి సత్యాగ్రహ పాదయాత్ర చేస్తా: కొలికపూడి శ్రీనివాసరావు
కృష్ణా జలాల నీటి సమస్యను మూడు రోజుల్లో పరిష్కరించకపోతే నీటి సత్యాగ్రహ పాదయాత్ర చేస్తానన్నారు కొలికపూడి శ్రీనివాసరావు. ప్రజలు గుక్కెడు నీటి కోసం నానా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు హడావిడిగా వినగడప బ్రిడ్జి శంకుస్థాపన ఎందుకని ప్రశ్నించారు.