క్రైం Hyderabad: తల్లీకూతుళ్లతో సహజీవనం.. సినిమా ఛాన్స్ ఇప్పిస్తానంటూ వ్యక్తి దారుణం సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ వివాహితతో సహజీవనం చేసి ఆమె కూతురిని ఓ వ్యక్తి రేప్ చేసిన అమానుషమైన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. లింగంపల్లిలో ఉండే కృష్ణారావు ఈ దారుణానికి పాల్పడ్డట్లు మూసాపేటకు చెందిన మహిళలు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. By srinivas 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn