వాలంటీర్ ని చంపింది మాజీ మంత్రి కొడుకేనా? | Pinepe case | Pinipe Viswarup Son Srikanth Arrest | RTV
కోనసీమ జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. తాటిపాక డైలీ మార్కెట్లో కాకులు ఐక్యతను చాటుకున్నాయి. మార్కెట్లో విసిగిస్తున్న ఓ కాకిని చికెన్ సెంటర్ యజమాని తాడుతో కట్టేశాడు. దీంతో వందలాది కాకులు అక్కడకు చేరుకుని ఒకటే గోల చేయడంతో కట్టేసిన కాకిని యజమాని వదిలేశాడు.