Latest News In Telugu Heavy rains: కోల్‌కతాని ముంచెత్తిన వరదలు.. జలమయయైన ఎయిర్పోర్ట్ కోల్‌కతాని వరదలు పోటెత్తాయి. నేతాజీ సుభాష్‌చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జలమయ్యింది. రన్ వే, ట్యాక్సీ వే పైకి భారీగా నీరు చేరింది. హౌరా, సాల్ట్ లేక్, బారక్పూర్లో కూడా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వీధుల్లో పలుచోట్లు నడుం లోతు వరకు నీరు చేరింది. By B Aravind 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cannes Festival: కేన్స్ లో చరిత్ర సృష్టించిన అనసూయ సేన్‌గుప్తా! 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అనసూయ సేన్‌గుప్తా ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా రికార్డు సృష్టించారు. బల్గేరియన్ చిత్రనిర్మాత కాన్స్టాంటిన్ బోజనోవ్ దర్శకత్వం వహించిన 'షేమ్‌లెస్' చిత్రానికి గాను ఆమె ఈ అవార్డును అందుకున్నారు. By Bhavana 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SRH: ఫైనల్‌కి వచ్చేశాం.. ఇక కాస్కోండి కోల్‌కతా తమ్ముళ్ళు.. దబిడి దిబిడే! సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ సీజన్ 17 ఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం చిదంబరం స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. మే 26న కోల్‌కతాతో టైటిల్ పోరుకోసం తలపడనుంది. By srinivas 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం MP Murder: ఎంపీ దారుణ హత్య.. చర్మం ఒలిచి.. పసుపు పూసి.. ఇంత ఘోరమా! బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎంపీ ‘హనీ ట్రాప్’లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. ఒక మహిళను ఎర వేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. By Bhavana 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bangladesh MP : గొంతుకోసి, ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ దాచి.. బంగ్లా ఎంపీ హత్య కేసులో సంచలన విషయాలు! బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ మే 13న తన న్యూటౌన్ ఫ్లాట్‌లో గొంతు కోసి దారుణంగా హత్యకు గురైయ్యాడు.నిందితులు శరీరం కుళ్లిపోకుండా ఉండేందుకు మృతదేహాన్ని ముక్కలుగా కోసి ప్రత్యేక ఫ్రీజర్ లో ఉంచారు. By Bhavana 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Murder : రాంరెడ్డి చికెన్ సెంటర్ లో ఘోరం.. యజమాని దారుణ హత్య! సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని రాంరెడ్డి చికెన్ సెంటర్ లో దారుణం చోటుచేసుకుంది. అందులో పనిచేసే కలకత్తాకు చెందిన యువకులు అందులోని సీసీ కెమెరాలు ద్వంసం చేసి.. చికెన్ సెంటర్ యాజమాని మహిపాల్ రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. By srinivas 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking : వంతెన పై నుంచి పడిన బస్సు.. 5 మంది మృతి, 40 మందికి గాయాలు..! ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. జాజ్ పూర్లో కోల్ కతా వెళ్లే వంతెనపై నుంచి బస్సు కింద పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. By Bhoomi 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LPG Price : గ్యాస్ సిలిండర్ పై రూ.32 తగ్గింపు వాణిజ్య LPG సిలిండర్ల ధరను ప్రభుత్వం తగ్గించింది. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల ఎల్పిజి సిలిండర్ ధర రూ.30.50, ముంబైలో రూ.31.50, చెన్నైలో రూ.30.50, కోల్‌కతాలో రూ.32 తగ్గింది. ప్రతి నెల ప్రారంభంలో ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలను విడుదల చేస్తుంది. By Bhavana 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Building Collapsed: కుప్పకూలిన 5 అంతస్తుల భవనం...ఇద్దరు మృతి.. శిథిలాల కింద ఇంకా! కోల్‌కతాలోని మెటియాబ్రూజ్‌లో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 15 మంది సురక్షితంగా బయటపడ్డారు. కోల్‌కతాలో ఆదివారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. By Bhavana 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn