స్పోర్ట్స్ Ajinkya Rahane : హాట్సాఫ్ రహానే.. అవమానించినోళ్ల నోళ్లు మూయించాడు! RCBతో జరుగుతోన్న మ్యాచ్ లో అజింక్య రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్-2025లో మెగా వేలంలో రహానేను కేవలం రూ. 1.5 కోట్లకు కోల్కతా కొనుగోలు చేసింది. తొలి రౌండ్లో అమ్ముడుపోని రహానేను ఆఖరి రౌండ్లో కేకేఆర్ సొంతం చేసుకుంది. By Krishna 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KKR vs RCB : ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓటమి.. అచ్చిరాని కొత్త జెర్సీ.! రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచులో ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ గెలిచింది. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ పోరులో ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో ఓటమిని చవిచూసింది. జాక్స్, రజత్ పాటిదార్ చెరో అర్థసెంచరీ చేసిన లాభం లేకుండా పోయింది. By Bhoomi 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL: ఆర్సీబీ మ్యాచ్ కోసం వచ్చిన పెళ్లికొడుకు! ఈ సారైన రాయల్ ఛాలెంజర్స్ జట్టు కప్ కొడుతుందా అని ఆర్సీబీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ నిన్నజరిగిన కల్ కత్తా ఆర్సీబీ మ్యాచ్ లో ఓ వ్యక్తి పెళ్లి కొడుకు అవతారంలో మ్యాచ్ ను చూడటానికి వచ్చాడు.ఇప్పుడు ఈ ఫోటో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది. By Durga Rao 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KKR vs RCB : బెంగుళూరుకు దెబ్బ మీద దెబ్బ.. 7వికెట్లతో కోలకత్తా విజయం..! రాయల్ ఛాలెంజర్స్ కు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగిలింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచులో కోల్ కతా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీపై కోల్ కతా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్ కతాకు ఇది రెండో విజయం. By Bhoomi 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn