Latest News In Telugu BREAKING: కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ ఫోన్! కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని సీఎం కోరారు. By V.J Reddy 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP: నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం: కిషన్ రెడ్డి తెలంగాణ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినప్పటికీ, తమ ఓటు శాతం గణనీయంగా పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించి తమ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టిన కామారెడ్డి ప్రజలకు అభినందనలు తెలిపారు. By Naren Kumar 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn