Nagarjuna: కింగ్ 100వ చిత్రం నుంచి బిగ్ అప్డేట్.. కొడుకులతో కలిసి అదిరిపోయే సర్ప్రైజ్
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. 40 ఏళ్ళ సినీ కెరీర్లో 90 కి పైగా చిత్రాలతో అలరించిన కింగ్ నాగ్ ఇప్పుడు తన 100వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు.
/rtv/media/media_files/2026/04/28/king100-2026-04-28-07-13-49.jpg)
/rtv/media/media_files/2025/09/18/king-100-update-2025-09-18-13-10-37.jpg)