Harassment: కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు.. వెలుగులోకి షాకింగ్ ఫోన్ కాల్ రికార్డ్!
హైదరాబాద్లోని కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు కలకలం రేపుతున్నాయి. వర్సిటీలో చదువుతున్న పీజీ విద్యార్థినులను గర్ల్స్ హాస్టల్ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
/rtv/media/media_files/2026/01/26/rajasingh-2026-01-26-09-40-42.jpg)
/rtv/media/media_files/2025/12/15/koti-2025-12-15-17-32-04.jpg)
/rtv/media/media_files/2025/11/25/no-uniform-exemption-for-ayyappa-deeksha-2025-11-25-16-22-06.jpg)