Baby Tips: ఒక సంవత్సరంలో శిశువు ఎంత బరువు పెరుగుతుంది? నిపుణుల అభిప్రాయం ఇదే!
చిన్న పిల్లల బరువు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. రోజూ పిల్లల బరువు, ఆరోగ్యాన్ని తనిఖీ చేసి వైద్యుడిని కలుస్తూ ఉండాలి. సమయానికి నిద్రపోవడం, ఆడుకోవడం, పరిశుభ్రత, ప్రేమ, శ్రద్ధ ఇవ్వడం వలన పిల్లలు మానసికంగా, ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.