Phone tapping case: SIT విచారణలో KCR ఎమోషనల్..
BRS అధినేత కేసీఆర్ తన నివాసంలో నేడు ఫోన్ టాపింగ్ కేసులో విచారణకు హాజరైయ్యారు. నందినగర్‌లోని ఆయన ఇంట్లో రెండవ అంతస్థులో సిట్ అధికారులు ఆయన్ని ప్రశ్నించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన లంచ్ మీట్ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.
/rtv/media/media_files/2025/12/05/kcr-2025-12-05-19-33-44.jpg)