Latest News In Telugu తన ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ చండీహోమం TG: ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ చండీహోమం నిర్వహించారు. ఈ హోమంలో కుటుంబ సభ్యులు, కొద్దిమంది నేతలు. పాల్గొన్నారు. కాగా కేసీఆర్ 2015లో చండీయాగం, 2018, 2024లో రాజశ్యామల యాగం చేపట్టిన సంగతి తెలిసిందే. By V.J Reddy 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : కేసీఆర్, హరీష్‌రావుకు బిగ్ షాక్.. కోర్టు నోటీసులు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్‌కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులిచ్చింది. అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. By B Aravind 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: త్వరలో కవిత పాదయాత్ర.. వారికి చెక్ పెట్టేలా కేసీఆర్ యాక్షన్‌ప్లాన్! బీర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. తనపై లిక్కర్ కేసు ముద్ర తొలగించుకోవడంతోపాటు తమ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కేసీఆర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్, బీజేపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. By B Aravind 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC kavitha: ఎర్రవెల్లి నివాసానికి కవిత.. బిడ్డను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్..! ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నారు. భర్త, కుమారుడితో కలిసి ఇంటికి వచ్చిన ఆమెకు దిష్టి తీసి స్వాగతం పలికారు. జైలు నుండి విడుదలైన బిడ్డను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. By Jyoshna Sappogula 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కవిత రాకతో బీఆర్ఎస్కు బిగ్ రిలీఫ్.. కేసీఆర్ నెక్స్ట్ ప్లాన్ అదేనా ! కవిత జైలు నుంచి విడుదల కావడంతో బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. మరికొన్ని రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది పార్టీకి సవాలుగా మారనుంది. దీంతో ఈ ఎన్నికలపై కేసీఆర్ ప్రత్యేక వ్యూహాలు రచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. By B Aravind 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: కడిగిన ముత్యంలా బయటకొస్తా.. నాన్న నాయకత్వంలో పోరాడుతా: కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బంజారాహిల్స్‌లోని తన ఇంటికి చేరుకున్నారు కవిత. 'నేను ఏ తప్పు చేయలేదు. ఈ కేసు అపవాదులన్నింటి నుంచి కడిగిన ముత్యంలా బయటకొస్తాననే విశ్వాసం నాకుంది. ఎప్పటికైనా ధర్మమే గెలిచి తీరుతుంది. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా' అని చెప్పారు. By srinivas 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: రేపు ఉదయం కేసీఆర్ దగ్గరకు కవిత! ఢిల్లీ నుంచి బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరకున్న ఎమ్మెల్సీ కవిత రేపు ఉదయం తండ్రి కేసీఆర్ దగ్గరకు వెళ్లనున్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో తండ్రిని కలవనున్నారు. ఇప్పటికే కేసిఆర్ సతీమణి శోభమ్మ, కేటీఆర్ సతీమణి శైలిమ కవిత నివాసానికి చేరుకున్నారు. By srinivas 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: హైదరాబాద్ చేరుకున్న కవిత.. ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీర్ఎస్ కార్యకర్తలు కవితకు ఘనస్వాగతం పలికారు. పెద్ద ఎత్తున జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి భారీ ర్యాలీతో బంజారాహిల్స్ లోని తమ నివాసానికి బయలుదేరారు కవిత. By srinivas 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HYDRA-GHMC: హైడ్రాతో ఆయనకు మూడినట్టేనా? ఇంతకీ తప్పు ఎవరిది? ఒక శాఖ అనుమతి ఇస్తే మరొక శాఖ కూల్చివేస్తుందా? రెండు ప్రభుత్వ శాఖలే కదా? హైడ్రా కూల్చివేతలపై వినిపిస్తున్న ప్రశ్నలివి. ఏ ఒక్కరిని హైడ్రా వదలకపోవడం మంచి విషయమే. అయితే అక్రమకట్టడాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలేవి? సమాధానం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn