Latest News In Telugu CM KCR:సెంటిమెంట్ కంటిన్యూస్...కోనాయిపల్లి గుడికి సీఎం కేసీఆర్ కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి గుడికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళారు. సెంటిమెంట్ ప్రకారం నామినేషన్ పత్రాలను దేవుడి పాదాల ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. By Manogna alamuru 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఓట్లకోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. కేసీఆర్ పై ఏపీ మంత్రి వార్నింగ్..!! కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లకోసం కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీ, తెలంగాణలను పోల్చుతూ కేసీఆర్ ఇలా మాట్లాడడం ఏ మాత్రం సరికాదని హెచ్చరించారు. By Jyoshna Sappogula 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Vijayasanthi: నా 25 ఏళ్ల రాజకీయ ప్రయాణం ఎప్పుడూ కూడా సంఘర్షణే ఇచ్చింది: విజయశాంతి! 25 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఎప్పుడూ పదవులు ఆశించకపోయిన కూడా తనకు సంఘర్షణే ఎదురైందని బీజేపీ ముఖ్య నేత విజయ శాంతి ట్వీట్ చేశారు. బీజేపీ విడుదల చేసిన రెండు లిస్ట్ లలో ఆమె పేరు లేకపోవడంతో పాటు..ఆమె గత కొన్ని రోజులుగా పార్టీని విడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. By Bhavana 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KCR speech: తుమ్మల వల్లే పార్టీకి అన్యాయం...పాలేరు సభలో సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ కొందరు పదవుల కోసం పార్టీ మారుతారని తుమ్మల నాగేశ్వరరావుపై పంచులు విసిరారు సీఎం కేసీఆర్. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వాళ్ళకు తగిన గుణపాఠం చెబుతారు అంటూ తుమ్మలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏ పార్టీ ప్రజలకు ఏం చేసిందో ఆలోచించి ఓటేయాలని కోరారు. ఖమ్మం జిల్లా పాలేరు ప్రచార సభలో కేసీఆర్ పాల్గొన్నారు. By Manogna alamuru 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: నా దమ్మేంటో దేశానికి తెలుసు.. రేవంత్ కు కేసీఆర్ కౌంటర్ తెలంగాణలో వాళ్ళకు దిక్కు లేదు కానీ మనకు నీతులు చెప్పేందుకు వస్తున్నారు అంటూ కాంగ్రెస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ దమ్మేంటో దేశమంతా చూసిందని... కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని వ్యాఖ్యలు చేశారు. By Manogna alamuru 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KCR: ఫలించిన కేసీఆర్ వ్యూహం.. రోడ్ రోలర్ సింబల్ కు చెక్.. ఎలాగో తెలుసా? బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారుకు రోడ్డు రోలర్ కష్టాలు తప్పాయి. సుప్రీంకోర్టులో కేసు ఓడిపోయినా సీఎం కేసీఆర్ వ్యూహం మాత్రం ఫలించింది. రోడ్డు రోలర్ గుర్తు కలిగిన యుగతులసి పార్టీ నామమాత్రంగా పోటీ చేయడానికి సిద్ధమైంది. అసలేం జరిగిందంటే... By Manogna alamuru 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized ప్రగతి భవన్ లో ఘనంగా దసరా వేడుకలు దసరా పండుగను పురస్కరించుకుని తొలుత ప్రగతి భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబ సమేతంగా వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. By Bhavana 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TELANGANA ELECTIONS:సమరానికి రెడీ అయిపోయిన బీఆర్ఎస్...రంగంలోకి కేసీఆర్ తెలంగాణలో అసెంబ్లీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో అన్ని పార్టీలు సమరానికి సై అంటున్నాయి. అందరికంటే ముందు బీఆర్ఎస్ ప్రచారంలోకి దిగిపోయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారు. అక్టోబర్ 15 నుంచి 41 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. By Manogna alamuru 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Elections 2023 : బీఆర్ఎస్ పార్టీ మీద..విజయశాంతి సంచలన వ్యాఖ్యలు...ఏమన్నారో తెలుసా? బీజేపీ సీనియర్ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఓటమి తథ్యమని సర్వేలన్నీ చెబుతున్నాయని విజయశాంతి అన్నారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ ను కూడా చేశారు. By Bhoomi 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn