తెలంగాణ కేసీఆర్ మిస్సింగ్.. ఏ క్షణమైనా బీఆర్ఎస్ చీలే ప్రమాదం: బండి సంజయ్ సంచలన వాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ ఏ క్షణమైనా నిట్టనిలువునా చీలే ప్రమాదముందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన కొడుకును సీఎంగా చేయాలనే విషయాన్ని ప్రధాని మోదీ బయటపెట్టడంతో ఆ కుటుంబంలో చిచ్చు రగిలిందన్నారు. తన సడ్డకుడి కొడుకును కేసీఆర్ తన ఇంటికి కూడా రానీయడం లేదన్నారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతోందని, ట్విట్టర్ టిల్లు (కేటీఆర్) నాయకత్వంలో ఎన్నికల్లోకి వెళితే… డిపాజిట్లు కూడా రావనే భయం పట్టుకుందంటూ బండి సంజయ్ సెటైర్లు వేశారు. బుధవారం కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. By Bhoomi 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Etela: చీటర్ మోదీ కాదు మీ అయ్య - కేటీఆర్ పై ఈటల ఇంకా ఏమన్నారంటే? తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయాలు మరింత హాట్ హాట్ మారాయి. అధికార బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొసాగుతోంది. ప్రధాని మోదీ ప్రసంగంపై అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ప్రధానిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ తరుణంలో కేటీఆర్ వ్యాఖ్యలపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. ప్రధానిని రావణాసురునితో పోల్చుతూ..చిల్లరగా మాట్లాడుతున్నారంటూ మండిపట్టారు. చీటర్ మోదీ కాదు మీ అయ్య అంటూ కేటీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు ఈటెల రాజేందర్. By Bhoomi 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Arvind Kumar: 'అభి పిక్చర్ బాకీ హై'.. ఇందూరు సభా వేదికగా రెచ్చిపోయిన బీజేపీ ఎంపీ అరవింద్.. నిజామాబాద్ బీజేపీ బహిరంగ సభ వేదికగా ఎంపీ ధర్మపురి అరవింద్ రెచ్చిపోయారు. కల్వకుంట్ల కుటుంబానికి ముందుంది మొసళ్ల పండుగ అని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ఎన్నో పాపాలు చేసి ప్రజల ఉసురు పోసుకున్నారని, అందుకు కేటీఆర్ ఆయనకు జన్మించాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'అభి పిక్చర్ బాకీ హై' అంటూ హెచ్చరించారు. ఎప్పటికీ పసుపు బోర్డు రాదంటూ ప్రచారం చేసిన పింకీలు ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. By Shiva.K 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Singireddy Niranjan Reddy : వనపర్తి జిల్లా అభివృద్ధి వెనుక కేసీఆర్ శ్రమ ఉంది సీఎం కేసీఆర్ చలవతో జిల్లాలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తున్నామన్నారు. అంతే కాకుండా 25 కోట్ల రూపాయలతో వనపర్తిలో సిరిసిల్ల, సిద్దిపేటను అదిగమించేలా ఐటీ టవర్‌ను నిర్మించనున్నట్లు వెల్లడించారు. By Karthik 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Cabinet: ఈనెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 29న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయింది. ఎన్నికల నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించనుందని తెలుస్తోంది. By BalaMurali Krishna 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త అందించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ లాభాల్లో 32 శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎవో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. దీంతో కార్మికులు కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతూ సంబరాలు చేసుకుంటున్నారు. By BalaMurali Krishna 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asaduddin Owaisi: ఏపీలో జగన్ పాలనపై అసదుద్దీన్ ఏమన్నాడంటే.! ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ప్రశాంతంగా ఉన్నారన్నారు. బాబు జైలుకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రెండే పార్టీలు ఉన్నాయన్న ఆయన.. అందులో ఒకటి టీడీపీ కాగా మరోటి వైసీపీ అన్నారు. By Karthik 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RSP: గ్రూప్1 పరీక్ష రద్దుకు బాధ్యతగా కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేయాలి తెలంగాణలో గ్రూప్1 పరీక్షల రద్దుకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లతో పాటు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం రాజీనామా చేయాలని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. By BalaMurali Krishna 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Etala Rajender: బీజేపీ మేనిఫెస్టోలో రైతులకు పెద్దపీట బీజేపీ పార్టీ రైతులకు పెద్దపీట వేయబోతోందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో రైతులకు ఉపయోగపడే అంశాలపై ఆలోచిస్తామన్నారు. అతి త్వరలో మంచి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తామని ఈటల తెలిపారు. By Karthik 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn