ఆంధ్రప్రదేశ్ KCR: కేసీఆర్ ఆరోగ్య స్థితిపై చంద్రబాబు, పవన్ ఏం అన్నారంటే? కేసీఆర్ త్వరగా కోలుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ పేర్కొన్నారు. లోకేష్ సైతం సోషల్ మీడియాలో స్పందించారు. కేసీఆర్ కోలుకొని ప్రజలకు సేవ చేస్తారని ఆకాంక్షించారు. By Jyoshna Sappogula 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CBN : 'అహంకారంతో విర్రవీగితే...' తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు! తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్‌గా చంద్రబాబు పరోక్ష విమర్శలు చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉందని.. అహంకారంతో ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశామంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. By Trinath 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ ట్విట్.! కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. By Jyoshna Sappogula 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు! తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఎడమ కాలి తుంటి మార్పిడి చేయాలని డాక్టర్లు తెలిపారు. ఆయనకు సిటీ స్కాన్ చేసి తుంటి విరిగినట్లు వైద్యులు వివరించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆయనకు సర్జరీ చేస్తున్నట్లు తెలిపారు. By Bhavana 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR Health:కేసీఆర్ కు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ..పర్యవేక్షిస్తున్న కొత్త సీఎం రేవంత్ టీమ్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేయాల్సిందేనని తేల్చారు యశోద మాస్పిటల్ డాక్టర్లు. ఈరోజు సాయంత్రం 4గంటలకు ఆపరేషన్ జరగనుంది. మరోవైపు కొత్త సీఎం రేవంత్ రెడ్డి తన టీమ్ ను హాస్పటల్ దగ్గరకు పంపించి కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. By Manogna alamuru 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Target KCR: 24 గంటల్లోపే యాక్షన్ ప్లాన్.. టార్గెట్ కేసీఆర్.. శ్వేతపత్రం రిలీజ్ నిర్ణయం వెనుక కారణం ఇదే! 2014 నుంచి డిసెంబర్ 7, 2023 వరకు తెలంగాణ ఫైనాన్స్‌కు సంబంధించి అన్నీ వివరాలతో కూడిన లెక్కలు చెప్పాలని కాంగ్రెస్ మంత్రులు అధికారులను ఆదేశించారు. శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ టార్గెట్‌గానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. By Trinath 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఏసీబీకి ఫిర్యాదు.. కొత్త సీఎం యాక్షన్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టులో తాగు, సాగునీటి ప్రాజెక్టు పేరిట ఆర్థిక అవతవకలకు పాల్పడ్డారని న్యాయవాది రాపోలు భాస్కర్ ఏసీబీకి కంప్లైంట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు,కవిత, మెఘా కృష్ణారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు పై కేసు నమోదు చేయాలని కోరారు. By Trinath 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన స్వగ్రామస్తులు.. భావోద్వేగం..! తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను ఆయన స్వగ్రామం చింతమడక ప్రజలు కలిశారు. 9 ప్రత్యేక బస్సుల్లో వచ్చిన 540 మంది ప్రజలు ఆయనను కలిసి భావోద్వేగానికి గురయ్యారు. ఎలాంటి పరిస్థితులోనైనా తాము కేసీఆర్ వెంటే ఉంటామని చెప్పారు ప్రజలు. By Shiva.K 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth DNA Row: 'కేసీఆర్‌ది బీహార్ DNA..' రేవంత్ రెడ్డి ఓల్డ్ కామెంట్స్‌పై రచ్చరచ్చ! ఎన్నికలకు ముందు జరిగిన 'ఇండియా టుడే' కాన్క్లేవ్లో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజాగా దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ డీఎన్ఏ బీహార్‌కు చెందినదని.. తన డీఎన్ఏ తెలంగాణదని చెప్పిన రేవంత్.. బీహార్ డీఎన్ఏ కంటే తెలంగాణ డీఎన్ఏ గొప్పదంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. By Trinath 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn