రాజకీయాలు Breaking : మరో లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన పెండింగ్ లో ఉన్న హైదరాబాద్ లోక్ సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను ఆ పార్టీ అధినేత ఖరారు చేశారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. దీంతో ప్రచారం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. By Nikhil 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu kCR: కేసీఆర్ కుటుంబంలో మరొకరు అరెస్ట్ కేసీఆర్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భూకబ్జా కేసులో ఆయన అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును అరెస్ట్ చేశారు పోలీసులు. ఆదిభట్ల పరిధిలో ఉన్న 2 ఎకరాల భూమిని కన్నారావు గ్యాంగ్ కబ్జా చేసినట్టు ఫిర్యాదు రావడంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. By V.J Reddy 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: భువనగిరి, నల్గొండ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు కేసీఆర్. తాజాగా మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేష్ , నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి పేర్లను ప్రకటించారు. By V.J Reddy 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy : ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్ళను.. అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలి.! బీరు, బ్రాందీ వ్యాప్యారం చేసి..ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్లను అరెస్టు చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును కేసీఆర్ బ్లాక్ డేగా ప్రకటించడం గురివింద గింజ సమేత వలే ఉందంటూ ఎద్దేవా చేశారు. By Bhoomi 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T. Padma Rao Goud : సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్.. బరిలో సంచలన నేత లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే మరో అభ్యర్థిని ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం పద్మారావు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. By V.J Reddy 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mallareddy: కేసీఆర్ వల్లే సాధ్యమైంది.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్‌గా నిలిపిన ఘనత కేసీఆర్ దే.. అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం అయిందని అన్నారు మల్లారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 100 రోజులైనా ప్రజలకు ఇచ్చిన హామీలలో నెరవేర్చింది శూన్యం అని విమర్శించారు. By V.J Reddy 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: వెంటనే విడుదల చేయాలి.. కవిత, కేజ్రీవాల్ అరెస్ట్‌పై కేసీఆర్ ఫైర్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడంపై ఫైర్ అయ్యారు కేసీఆర్. ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటుందని ఆరోపించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RS Praveen Kumar: నన్ను దయచేసి నమ్మండి.. అందుకే బీఆర్ఎస్ లో చేరిన... ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ట్వీట్ బీఆర్ఎస్ పార్టీలో చేరడంపై వివరణ ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్. దేశంలో కోట్లాది బహుజనుల బంగారు భవిష్యత్తు కోసం, భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, బీజేపీ చేస్తున్న కుట్రల నుంచి దేశాన్ని కాపాడేందుకే బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. By V.J Reddy 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BRS: మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి పేర్లను కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 13 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. ఇంకా భువనగిరి, నల్గొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ పెండింగ్ లో ఉన్నాయి. By Nikhil 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn