Latest News In Telugu RS Praveen Kumar: కాంగ్రెస్ అప్పులపై ఆర్ఎస్ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్. ఈ నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.16,400 కోట్ల అప్పు చేసినట్లుగా వార్తలొస్తున్నాయని.. దీనిపై కూడా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR RSP : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ఆ కీలక బాధ్యతలు.. కన్ఫామ్ చేసిన కేసీఆర్! బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాజీ IPS ప్రవీణ్‌కుమార్‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ గూటికి వెళ్లిన ప్రవీణ్‌కుమార్‌కు తమ పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని కేసీఆర్ చెప్పారు. ఆపద సమయంలో ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరడాన్ని మర్చిపోనన్నారు కేసీఆర్. By Trinath 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS: బీఆర్ఎస్ లో చేరిన ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్! మాజీ ఐపీఎస్, తెలంగాణ బీఎస్పీ మాజీ ఛీఫ్ ఆర్ఎ.స్. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవలే బీఎస్పీకి రాజీనామా చేసిన ఆయన ఈ రోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఎర్రవెల్లి ఫౌమ్ హౌజ్ వేదికగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నట్లు తెలిపారు. By srinivas 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RSP-BRS: నేడు బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్పీ! బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం గులాబీ కండువా కప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ట్విటర్ వేదికగా వివరించారు. By Bhavana 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: అందుకే కేసీఆర్ ఓడిపోయాడు.. రేవంత్ కీలక వ్యాఖ్యలు సచివాలయం, కాళేశ్వరం లాంటివి చూపి ప్రజల స్వేచ్ఛను కేసీఆర్ హరించారని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరించారని.. నిజాం విధానాలను అమలు చేశారని తెలిపారు. అందుకే ప్రజలు కేసీఆర్ విధానాలను వ్యతిరేకించి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని పేర్కొన్నారు. By V.J Reddy 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Party: 100 రోజుల్లో వంద తప్పులు.. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ విమర్శలు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పరిపాలనపై బీఆర్ఎస్ పార్టీ విమర్శల దాడికి దిగింది. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని పేర్కొంది. 100 రోజుల్లో కాంగ్రెస్ చేసిన వంద తప్పులను వివరించింది. By V.J Reddy 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS: కేసీఆర్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి సిట్టింగ్ ఎంపీ కవిత అరెస్టై 24 గంటల కాకముందే కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. మరో ఎంపీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. By V.J Reddy 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS-BSP Alliance: ఎన్నికల షెడ్యూల్.. పొత్తు రద్దు రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు రద్దు చేసుకుంటున్నట్లు బీఎస్పీ ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. By V.J Reddy 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: కవిత 16 ఫోన్లు సీజ్.. కేసీఆర్ అత్యవసర భేటీ! ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ అధికారుల తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఒకవేళ కవిత అరెస్ట్ అయితే అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. By V.J Reddy 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn