Latest News In Telugu Kavitha: భట్టి అన్నా.. ఈ పనులు చేయి.. కవిత లేఖాస్త్రం! 2024-25బడ్జెట్లో బీసీ సంక్షేమానికి రూ.20వేల కోట్లు కేటాయించాలని మంత్రి భట్టికి కవిత లేఖ రాశారు. బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రూ.50 కోట్ల వ్యయంతో ప్రొ:జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు నిర్మిస్తామని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్నారు. By Trinath 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: లిక్కర్ స్కాం కేసులో మరోసారి కవితకు నోటీసులు..! ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ సోమవారం నోటీసులు పంపంచింది. మంగళవారం విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణకు వెళ్లాలా? వద్దా? అనే విషయంపై లాయర్లతో కవిత చర్చిస్తున్నట్లు సమాచారం. By srinivas 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mlc Kavitha : మీరు హిందువులకు, హిందీకి వ్యతిరేకం కాదని నిరూపించుకోండి రాహుల్: కవిత! కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఇప్పటికైనా హిందువులకు, హిందీ మాట్లాడేవారికి వ్యతిరేకం కాదని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపైన ఇప్పటికైనా ఆయన స్పందించాలన్నారు. By Bhavana 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: కేసీఆర్ ఫ్యామిలీ పాస్ పోర్టులు గుంజుకోండి .. బండి సంజయ్ సంచలన డిమాండ్ కేసీఆర్ ఫ్యామిలీ పాస్ పోర్టులు గుంజుకోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కేసీఆర్, ఆయన కుటుంబం దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని అన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతిపై చర్యలు తీసుకోవాలని అని డిమాండ్ చేశారు. By V.J Reddy 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: కాంగ్రెస్ కావాలా? .. కరెంట్ కావాలా?.. కవిత కీలక వ్యాఖ్యలు! తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు ఎమ్మెల్సీ కవిత. ఎన్నికలు రాగానే రాహుల్ వస్తాడు ఆ తరువాత రాడు అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కావాలా?.. కరెంట్ కావాలా? అని ప్రశ్నించారు. By V.J Reddy 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: తెలంగాణను దొంగల చేతుల్లోకి పోనివ్వద్దు.. కవిత విజ్ఞప్తి! తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ మరోసారి సీఎం అయ్యి రికార్డ్ సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లోకి పోనివ్వద్దని ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్ పాలనలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. By V.J Reddy 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aravind vs Kavitha:జీవితబీమాపై బీజెపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్...ఫైర్ అయిన కవిత నిజామాబాద్ రాజకీయపరంగా ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుంది. అక్కడ రాజకీయనాయకుల మధ్య వార్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ కవిత, బీజెపీ నేత అరవింద్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీపై అరవింద్ హాట్ కామెంట్స్ చేస్తే...దాని మీద కవిత ఫైర్ అయ్యారు. మీ ఇంట్లో ఆడవాళ్ళను ఇలానే అంటారా...అంటే ఊరుకుంటారా అంటూ కవిత తీవ్రంగా స్పందించారు. By Manogna alamuru 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త అందించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ లాభాల్లో 32 శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎవో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. దీంతో కార్మికులు కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతూ సంబరాలు చేసుకుంటున్నారు. By BalaMurali Krishna 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RSP: గ్రూప్1 పరీక్ష రద్దుకు బాధ్యతగా కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేయాలి తెలంగాణలో గ్రూప్1 పరీక్షల రద్దుకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లతో పాటు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం రాజీనామా చేయాలని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. By BalaMurali Krishna 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn