లైఫ్ స్టైల్ Chicken Prices: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు కార్తీక మాసం కావడంతో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కేజీ చికెన్ ధర రూ.180 నుంచి 200 మధ్య ఉంది. అదే లైవ్ చికెన్ తీసుకుంటే కేజీ రూ.140 మాత్రమే ఉంది. రెండు వారాల కిందట కేజీ చికెన్ ధర రూ.300 ఉండేది. By Kusuma 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ కార్తీక మాసంలో ఈ పనులు చేస్తే.. దరిద్ర మంతా మీ ఇంట్లోనే.. హిందువులకు పవిత్రమైన కార్తీకమాసంలో మాంసం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి, గుమ్మడి కాయ, నువ్వులు, పెసరపప్పు, శనగ పప్పు, జీలకర్ర, కాకరకాయ, వంకాయ వంటి పదార్థాలు అసలు తినకూడదు. అలాగే ఇతరుపై కోపం, ఈర్షతో ఉంటే మీ ఇంట్లో దరిద్రం తిష్ట వేస్తుందట. By Kusuma 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karthikamasam: కార్తీక మాసం ఆఖరి రోజు..ఇలా చేస్తే ఆ దోషాలు పరార్! కార్తీక మాసం చివరి సోమవారం నాడు శివునికి ప్రత్యేక పూజలతో పాటు, అభిషేకాలు నిర్వహిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేయించుకుంటే మంచిదని పండితులు వివరిస్తున్నారు. By Bhavana 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Karthika Masam : కార్తీక మాసం ఆఖరి సోమవారం..శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు! కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే మహిళలు దీపాలు వెలిగించి ఆలయాలను దర్శించుకుంటున్నారు. By Bhavana 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karthikamasam: కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఎందుకు పూజలు చేస్తారో తెలుసా! కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉసిరి దీపాలను వెలిగించడంతో పాటు, చెట్టు కింద భోజనాలు చేయడం వల్ల ఎంతో పుణ్యమని పండితులు చెబుతున్నారు. By Bhavana 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chicken rates: నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన చికెన్ ధరలు! కార్తీక మాసం మొదలు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల మార్కెట్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. కిలో చికెన్ స్కిన్ రూ. 150, స్కిన్ లెస్ రూ. 170 లుగా ఉంది. By Bhavana 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Karthikamasam: కార్తీక మాసంలో కచ్చితంగా దానం చేయాల్సినవి ఏంటి..వాటి వల్ల ఫలితాలేంటి! హిందూవులకు ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో ముప్పై రోజులు కూడా నువ్వులు, నూనె, ఉప్పు, దీపం, బంగారం లాంటి వస్తువులను దానం ఇవ్వడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. By Bhavana 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Karthika masam: ఎంత ట్రై చేసినా పెళ్లి కావడం లేదా..అయితే కార్తీక మాసం లో ఇలా చేయండి మరీ! కార్తీక మాసం లో తెల్లవారుజామునే లేచి తులసి ముందు దీపారాధన చేయడం వల్ల వివాహం తొందరగా జరుగుతుందని పండితులు వివరిస్తున్నారు. By Bhavana 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గోదావరిలో కార్తీక స్నానాలకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు! కార్తీక మాస పుణ్య స్నానాల కోసం రాజమండ్రి కోటిలింగాల ఘాట్ కు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.ఈ క్రమంలో అధికారులు భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేశారు.ఈ ఏర్పాట్లను ఎంపీ మార్గాని భరత్ పరిశీలించారు. By Bhavana 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn