Annagaru Vostaru: అన్నగారికి రిలీజ్ కష్టాలు.. ఇప్పట్లో విడుదల లేనట్లేనా?
కార్తీ 'అన్నగారు వస్తారు’ విడుదల నిర్మాత జ్ఞానవేల్ రాజా చెల్లించని బకాయిల కారణంగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది. రూ. 21.78 కోట్ల బకాయి తీర్చే వరకు సినిమా ఏ ప్లాట్ఫార్మ్లోనూ విడుదల చేయరాదు అని కోర్టు స్పష్టం చేసింది.
/rtv/media/media_files/2026/04/02/andrea-jeremiah-2026-04-02-09-11-52.jpg)
/rtv/media/media_files/2025/12/11/annagaru-vostaru-2025-12-11-14-23-15.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-19-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-06T154259.771-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/karthi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/WWEE-jpg.webp)