సినిమా Karan Johar : ఈ పాప తల్లి ఎవరు? కరణ్ జోహార్ పిల్లలపై నెటిజన్ కామెంట్.. ఫైర్ అయిన నిర్మాత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఇటీవల తన పాప రూహీ ఫొటోను ఇన్స్టాలో పంచుకున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ..‘రూహీ తల్లి ఎవరు? అని అడిగాడు. ఇందుకు కరణ్..'ఆమెకు తండ్రి, తల్లిని కూడా నేనే. మీ అయోమయ స్థితి గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నా' అని బదులిచ్చారు. By Anil Kumar 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Karan Johar: ఆ హాస్య నటుడు నాపట్ల చీప్ గా వ్యవహరించాడు.. కరణ్ జోహార్ ఎమోషనల్ పోస్ట్! బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడీయన్ గా పేరుగాంచిన ఒక ప్రముఖ వ్యక్తి తన పట్ల చీప్ గా వ్యవహరించినట్లు చెబుతూ దర్శకనిర్మాత కరణ్ జోహార్ నెట్టింట పోస్ట్ పెట్టాడు. 25 ఏళ్లకుపైగా ఇండస్ట్రీలో ఉంటున్న తనను సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తే ఇలా వ్యవహరించడం బాధకరంగా ఉందన్నాడు. By srinivas 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Miss World 2024 Winner : మిస్ వరల్డ్ 2024-చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా..రన్నరప్ ఎవరంటే? మిస్ వరల్డ్ 2024 పోటీలు ఫైనల్ ముంబై వేదికగా అట్టహాసంగా జరిగాయి. మిస్ వరల్డ్ 2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా పిస్కోవా అందుకున్నారు. రన్నరప్ గా లెబనాన్ కు చెందిన అజైటౌన్ నిలిచారు. By Bhoomi 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jhanvi Kapoor: కళ్లు బాగున్నాయంటూనే నా వక్షోజాలను చూస్తారు.. జాన్వీ బోల్డ్ కామెంట్స్ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఓపెన్ అయింది. అందరూ నా కళ్లు బాగున్నాయని అంటుంటారు. కానీ ఎక్కుమంది నా వక్షోజాలను మాత్రమే ప్రత్యేకంగా చూస్తారంటూ రీసెంట్ ఇంటర్వూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. By srinivas 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn