Kannappa : 'పుష్ప 2' కు పోటీగా 'కన్నప్ప'.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ రిలీజ్ అప్పుడే?
హీరో మంచు విష్ణు తాజాగా తన సోషల్ మీడియాలో 'కన్నప్ప' రిలీజ్ పై అప్డేట్ ఇచ్చాడు. ట్విట్టర్ లో 'డిసెంబరు 2024' అని ఆయన ట్వీట్ చేశారు. 'కన్నప్ప' హ్యాష్‌ట్యాగ్ జోడించారు. దీంతో కన్నప్ప డిసెంబర్ లో రిలీజ్ కానున్నట్లు స్పష్టమవుతుంది.