Mrunal Thakur : ఫస్ట్ టైమ్ అలాంటి సినిమాలో నటించనున్న మృణాల్ ఠాకూర్..సెట్ అవుతుందా?
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో 'కాంచన 4' తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కి హీరోయిన్గా ఆఫర్ వచ్చిందట. ఇప్పటికే నెరేషన్ అయిపోయిందని, ఈమె రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి మృణాల్ ఓకే చెప్తే ఆమె నటించే ఫస్ట్ హారర్ మూవీ ఇదే అవుతుంది.
/rtv/media/media_files/2024/12/31/JKQQe9K16TZu7LmKh0RG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-09T103705.315.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-06T125800.510.jpg)