AP News : భక్తులకు అలర్ట్...ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత
విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లే భక్తులకు ముఖ్య సూచన. దుర్గగుడి ఘాట్ రోడ్డును మూడు రోజులపాటు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 6 నుంచి 8 వరకు మూసివేయనున్నట్లు వారు వెల్లడించారు. దేవస్థానానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు.
/rtv/media/media_files/2025/12/05/fotojet-2025-12-05t104358940-2025-12-05-10-44-44.jpg)
/rtv/media/media_files/2025/05/03/AtikZIpPlxytJUxX7kVK.jpg)