తెలంగాణ కమీషన్ల కోసమే ఆ ప్రాజెక్టు చేపడుతున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్లాన్‌ను పక్కకు పెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కమీషన్ల కోసమే రేవంత్ సర్కార్ కొండగల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. By B Aravind 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వాళ్లకి గుడ్‌న్యూస్.. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు.. కేబినెట్ సమావేశంలో మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సన్న బియ్యానికి రూ.500 బోనస్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి, గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. By B Aravind 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ స్పోర్ట్ వర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. తెలంగాణ రాష్ట్ర క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదాను నవంబరు నెలాఖరులోగా సిద్ధం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లును త్వరగా రూపొందించాలని ఆదేశించారు. By B Aravind 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app జగిత్యాలలో MLC జీవన్‌రెడ్డి ధర్నా | MLC Jeevan Reddy Issue | Jagital | CM Revanth Reddy | RTV By RTV Shorts 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల అర్హులను తేల్చనున్న యాప్ తెలంగాణలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దరఖాస్తుదారుల్లో ఈ పథకానికి ఎవరు అర్హులు ? ఎవరు కాదు ? అనే విషయాన్ని తేల్చేందుకు ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారానే లబ్ధిదారులను ఎంపిక జరగనుంది. By B Aravind 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPDCL: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. ఇకపై వాతే! విద్యుత్ చార్జీలు పెంచేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇండ్లలో నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు స్థిర చార్జీని రూ.50కి పెంచడానికి అనుమతించాలని డిస్కంలు కోరాయి. ఇది 2025లో అమల్లోకి రానున్నట్లు సమాచారం. By srinivas 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మరో ఏడు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. మరికంటి భవానికి కీలక పదవి! తెలంగాణ ప్రభుత్వం మరో ఏడు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కమిషన్ సభ్యులుగా మరికంటి భవానితోపాటు మరో ఆరుగురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. By srinivas 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ దీపావళికి కొత్త రెవెన్యూ చట్టం.. ప్రభుత్వానికి చేరిన దస్త్రం తెలంగాణలో కొత్త రెవిన్యూ చట్టం అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. పట్టాదారు పాస్‌పుస్తకాలు, యాజమాన్య హక్కుల చట్టం-2020 స్థానంలో ఆర్వోఆర్ 2024ను దీపావళి నుంచి అమల్లోకి తీసుకురానుంది. ప్రతిగ్రామంలో ఒక భూ రక్షకుడిని నియమించనుంది. By Kusuma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app అది ఫేక్ న్యూస్.. హైడ్రా సంచలనం |Hydra Clarifies about demolitions|RTV అది ఫేక్ న్యూస్.. హైడ్రా సంచలనం |Hydra Clarifies about demolitions that Government will demolish only those which do not get proper clearances as per norms |RTV By RTV Shorts 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn