ఆంధ్రప్రదేశ్ AP : పెద్దాపురంలో పోలీసుల తనిఖీలు.. 8 కేజీల బంగారం స్వాధీనం ఎన్నికల వేళ ఏపీలోనిపెద్దాపురంలో పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమ బంగారం లభ్యమైంది. దాని విలువ సుమారు రూ.5 కోట్ల 60 లక్షల విలువ ఉంటుందని తెలుస్తోంది. 8 కిలోల 116 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 46 కేజీల వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు. By Bhavana 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ RTV ఎక్స్క్లూజివ్.. దెయ్యంతో ఒక రాత్రి.. అసలు కాండ్రకోటలో ఏం జరుగుతోంది..! కాకినాడ జిల్లా కాండ్రకోట గ్రామంలో 15 రోజులుగా దెయ్యం మిస్టరీ వీడటం లేదు. నిజాలు నిగ్గు తేల్చేందుకు ఆ ప్రాంతంలో ఆర్టీవీ బృందం పర్యటించింది. నిర్మానుషంగా ఉన్న వీధులలో కుక్కల అరుపులు తప్ప ఎవరూ కనిపించని పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Black Magic : కాకినాడలో క్షుద్రపూజలు కలకలం.. భయం గుప్పిట్లో గ్రామ ప్రజలు..! కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తి శరీరంపై బట్టలు లేకుండా విచిత్రమైన శబ్దాలు చేస్తూ క్షుద్రపూజలు చేస్తున్నాడంటూ గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. By Jyoshna Sappogula 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mudragada: టార్గెట్ జనసేన.. వైసీపీలోకి కాపు ఉద్యమ నేత ముద్రగడ? కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతారన్న చర్చ సాగుతోంది. ముద్రగడ కొడుకు చల్లారావును కాకినాడ ఎంపీ లేదా పెద్దాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని వైసీపీ భావిస్తోందని సమాచారం. ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. By Nikhil 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: పండుగ పూట పెను విషాదం.. గోదావరిలో స్నానానికి దిగి.. ఏపీలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. తన పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామని అందరూ కలిసి యానాంకు వచ్చారు. సరదాగా గడిపిన తర్వాత గోదావరిలో స్నానం చేసేందుకు దిగిన నలుగురు యవకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. By Vijaya Nimma 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Police Martyrs Memorial Day: కాకినాడలో పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు..భారీ ర్యాలీ కాకినాడ జిల్లాలో పోలీసు అమరవీరులకు ఘననివాళి అర్పించింది కాకినాడ జిల్లా పోలీసుశాఖ. అమర వీరుల స్మృతి స్థూపం వద్ద పుష్పగుచ్చాలను ఉంచి అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. కాకినాడ జిల్లా కలక్టర్, ఎస్పీ అంజలి ఘటించారు. ఈ కార్యక్రమాన్ని పాత పోలీసు కార్యాలయ ప్రాంగణంలో ఉన్న అమర పోలీసు వీరుల స్మృతి స్థూపం దగ్గర నిర్వహించారు. By Vijaya Nimma 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime News: ఏపీలో మరో దారుణం.. పదేళ్ల చిన్నారి కిడ్నాప్ మర్డర్.. అసలేమైందంటే? వివాహేతర సంబంధంతో 10 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు ఓ దుండగుడు. ఈ ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానిక మున్సిపల్ హైస్కూల్లో మానస ఐదోవ తరగతి చదువుతోంది. తల్లితో అక్రమ సంబంధం కారణంగానే మానస మృతికి కారణంగా ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. By Vijaya Nimma 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kakinada: ఏపీలో విషాదం.. విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి తెలుగు రాష్ట్రాల్లో విద్యుదాఘాతానికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా పలువురు బలి అవుతున్నారు. ఒక ఘటన మర్వకముందే మరో ఘటన చోటు చేసుకుంటుంది. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు చార్జీలు పెంచడానికి వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మహాధర్న చేపట్టాలని నిర్ణయిస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని సీతారాంపురంలో విషాదం నెలకొంది. ఈ ఘటనతో ప్రతిపక్షాలు ఏం చేస్తారో చూడాలి. By Vijaya Nimma 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ kakinada: హైస్కూల్లో విద్యార్థుల జడలు కత్తిరించిన టీచర్ ఓ హైస్కూల్లో విద్యార్థుల జడలు కత్తిరించిన సోషల్ టీచర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వెంట్రుకలు కత్తిరించడంతో అవమానంతో విద్యార్థులు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లారు. జడ వేసుకునే విధానంపై తరచూ విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీచర్ ఈ రోజు జడ కత్తించారు. స్కూల్ వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్ నిర్వహణ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. By Vijaya Nimma 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn