Kolkata case: ఎముకలు విరిగి, రక్తం గడ్డకట్టి.. భయంకరంగా అభయ పోస్టుమార్టం రిపోర్ట్!
అభయ హత్యాచార ఘటనలో భయంకర నిజాలు బయటపడుతున్నాయి. సంజయ్ గొంతు నొక్కి అభయను చంపేసినట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడింది. మొత్తం 14 చోట్ల ఎముకలు విరిగి, రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు నిర్ధారించారు.