Jubilee Hills Bypoll: పోలీసులు హై అలర్ట్... అక్కడ వందమంది రౌడీ షీటర్లు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. న్నికలు దగ్గరపడుతుండటంతో నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు దృష్టి సారించారు. ముఖ్యంగా నియోజక వర్గంలో సుమారు 100 మంది రౌడీషీటర్లు,50 మంది అనుమానితులున్నట్లు గుర్తించారు.
/rtv/media/media_files/2025/03/23/DIOwjXUEkabwqQJOabWI.jpg)
/rtv/media/media_files/2025/10/21/jubilee-hills-by-election-2025-10-21-08-54-53.jpg)
/rtv/media/media_files/2025/10/07/raghunandan-rao-files-complaint-against-naveen-yadav-case-registered-2025-10-07-11-13-02.jpg)